సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు పుర్తై ఒక్కరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా ఒక మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో ఒకటి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. దీంతో ఆ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
పాకిస్తాన్ పంజాబ్‌లోని తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యే పోర్న్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. తన పరువు తీయడానికే ప్రతిపక్ష నేతలు ఈ వీడియోను క్రియేట్ చేసారని, సైబర్ నేరగాళ్లతో ఈ విధంగా తన ఫోటోను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియో బయటపెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ వీడియోలో ఉన్నది కచ్చితంగా సానియానే అని నెటిజన్లు నొక్కివొక్కాణిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మూడు వారాల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. వీడియో బయటికి వచ్చినప్పటినుంచి తనకు అసభ్య కాల్స్ వస్తున్నాయని, దారుణంగా హింసించారని వాపోయింది.