రోడ్డుపై కుప్పలుతెప్పలుగా డబ్బు కట్టలు.. ఎలా వచ్చాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని మొత్తం ముందుండి నడిపిస్తోంది డబ్బు.. దానికోసం ఎన్నోతప్పులు చేస్తుంటారు.. ఇక ఆ డబ్బు ఫ్రీగా దొరికితే.. రోడ్డు మీద ఒక తుపాను కనిపిస్తేనే వదలని జనం.. డబ్బు కట్టలు దొరికితే వదులుతారా.. ఇదిగో ఇలా ఎగబడి మరీ నోట్లను ఏరుకోవడంలో ఎగబడ్డారు. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ కాలిఫోర్నియాలోని కార్ల్స్‌బడ్‌లో ఓ ట్రక్కు రోడ్డుపై వెళ్తోంది. కొద్దిదూరం వెళ్లగానే ఆ ట్రక్కు డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకేముంది అందులో ఉన్న డబ్బు కట్టలు గాల్లో తేలాయి. దీంతో ప్రయాణికులందరూ షాక్ అయ్యి ఒక్కసారిగా తమ వాహనాలను నిలిపివేశారు. ఆ నోట్లు ఫేక్ కాదు అని నిర్దారించుకున్నాకా వాటిని ఏరుకోవడం మొదలు బెట్టారు. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు.. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది.ఇక ఈ ఘటనపై పై అధికారులు మండిపడ్డారు. శాన్‌డిగో నుంచి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫీసుకు డబ్బు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, డబ్బు తీసుకున్న ప్రయాణికులందరు డబ్బును తిరిగి ఇవ్వాలని, లేకపోతె వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..