మాల్దీవుల్లో మంటలు పుట్టిసున్న గోవా బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దేవదాసు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మరీనా ఈ అమ్మడు బ్రాకప్ తరువాత కాస్త బరువెక్కిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అమర్ అక్బర్ ఆంటోని తో మొదలుపెట్టిన ఈ భామకు పరాజయమే ఎదురయ్యింది. దీంతో ప్రస్త్తుతం ఇల్లీ బేబీ వెకేషన్ లను ఎంజాయ్ చేస్తూ కలం గడుపుతోంది. గతకొన్ని నెల్లలుగా బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న అమ్మడు ఎప్పటికప్పుడు జిమ్ లో కష్టపడిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది.
ఇక తాజాగా ఈ గోవా బ్యూటీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. సాధారణంగానే వీలుచిక్కినప్పుడల్లా బికినీ ట్రీట్ ఇచ్చే ఈ భామ సముద్ర తీరాన్ని అంత సులువుగా వదులుతుందా..? ఇదిగో ఇలా హాట్ హాట్ సెగలు పుట్టించే భంగిమల్లో బికినీ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం అమ్మడి బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వంకాయ పువ్వు కలర్ బికినీ లో అమ్మడు మాల్దీవులకే సెగలు పుట్టిస్తోంది. ఇక వైట్ కలర్ టూ పీస్ బికినీ లో టాప్ యాంగిల్ సెల్ఫీ కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. టోన్డ్ బాడీ .. అమ్మడి అందచందాలను ఎలివేట్ చేస్తుండగా.. పై నుంచి కింద వరకు కెమెరా కన్ను ఇలియానాను క్లిక్ మనిపించింది. ఇంకేముంది ఈ హాట్ బ్యూటీ అల్లరివేషాలకు ఫాలోవర్స్ హాట్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. వావ్ ఇల్లీబేబి అందం.. చూడతరమా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!