జడ్జి ముందే లాయర్ రాసలీలలు.. కెమెరా ఆఫ్ చేయకుండా ఆమెతో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా రాకతో అందరి జీవితాలు వర్చువల్ అయిపోయాయి. స్కూల్స్ , ఆఫీసులు , అన్ని కార్యాలయాల పనులు వర్చువల్ గానే జరుగుతున్నాయి .. అదే అండీ జూమ్ యాప్ లో.. వీడియో కాల్స్ ద్వారా జరుగుతున్నాయి. ఇక ఈ వర్చువల్ మీటింగ్స్ లో ఇంటి దగ్గర ఉండి ఎవరి పనులు వారు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని చోట్ల అపశృతులు దొర్లాయి. గతేడాది వర్చువల్ కాన్ఫిరెన్స్ లో ఒక ఎమ్మెల్యే నగ్నంగా దర్సనమిచ్చిన సంగతి తెలిసిందే.. తాజాగా ఒక లాయర్ వర్చువల్ కోర్టులో ఉండి పాడుపని చేశాడు. మూడ్ను వెనుక చూసుకోకుండా వీడియో ఆఫ్ చేయకుండా ఒక మహిళతో శృంగారంలో మునిగి తేలాడు. ఇంకేముందు గురుడి రాసలీలలు జడ్జిగారితో సహా అందరూ చూసి కళ్ళు మూసుకున్నారు. ఈ ఘటన చెన్నైలో సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. చెన్నై హైకోర్టులో ఓ కేసుకు సంబంధించి వర్చువల్‌గా వాదనలు జరుగుతున్నాయి. ఆ వాదనలో ఆర్డీ సంతాన కృష్ణన్ అనే న్యాయవాది ఒక వైపు వాదిస్తుండగా .. ఇంకొంతమంది లాయర్లు మరోవైపు వాదిస్తున్నారు. ఇక కొద్దిసేపటికి తన వాదన ముగించిన ఆర్డీ సంతాన కృష్ణన్ ముందు వెనుక చూసుకోకుండా పక్కనే ఉన్న మహిళతో శృంగారం చేయడం మొదలుపెట్టాడు. అయితే వీడియో ఆఫ్ చేయకపోవడంతో ఆ శృంగార లీలలు అందరి కంట పడ్డాయి. ఈ దారుణం పై జడ్జి సీరియస్ అయ్యారు. కోర్టు దిక్కారణ కేసుగా హైకోర్టు సుమోటాగా భావించి లాయర్ ని విచారించాల్సిందిగా సిబిసిఐడి పోలీసులకు అప్పగించారు. అంతేకాకుండా సదురు లాయర్ ని బార్‌కౌన్సిల్‌ను తప్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!