Roja Pantham
Author- NTV Telugu-
Payal Ghosh: సలార్ ఒక చెత్త సినిమా.. ఆ పని చేస్తుంటే ఎన్టీఆర్ నన్ను తిట్టాడు
Payal Ghosh: బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ అమ్మడు వివాదాలు లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు అంటే అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించి మెప్పించిన ఈ చిన్నది .. ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోనే స్టైల్ అయిపొయింది. -
Sailesh Kolanu: అనిమల్ పై శైలేష్ సంచలన వ్యాఖ్యలు.. ఖండించిన డైరెక్టర్
Sailesh Kolanu: హిట్ చిత్రంతో ఒక క్రైమ్ థిల్లర్ సినిమా యూనివర్స్ ని క్రియేట్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ సినిమాలు భారీ విజయాన్ని అందుకొని.. శైలేష్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం శైలేష్ కోలన్ హిట్ యూనివర్స్ ను పక్కన పెట్టి వెంకటేష్ తో సైంధవ్ అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు. -
Allu Arjun: నా సినిమాకు మా నాన్న డబ్బులు ఇవ్వలేదు..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డు విన్నర్ గా ఈ ఏడాది బన్నీ ఒక చరిత్ర సృష్టించాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. -
Bonda Mani: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి
Bonda Mani: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు బోండా మణి(60) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. కిడ్నీల సమస్యతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్న అయన తన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ఏడాది కాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. -
Farzana: సలార్ పాప.. ఇన్‌స్టా ఐడీ దొరికిందిరోయ్
Farzana: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృధ్వీ రాజ్ సుకుమారన్ , శ్రేయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఇక డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
TheyCallHimOG: ఎందుకురా.. ట్రెండ్ చేస్తున్నారు
TheyCallHimOG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాలు తీసినా తీయకపోయినా.. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గింది లేదు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. -
NTR: డెవిల్ కోసం దేవర.. ఈసారి కష్టమే.. ?
NTR: నందమూరి కళ్యాణ్ రామ్.. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. గతేడాది బింబిసార సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ తో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. కానీ, వెనకడుగు వేయకుండా ఈసారి డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. -
Prashanth Neel: సలార్ కోసం ప్రశాంత్ నీల్ పారితోషికం.. అంతా.. ?
Prashanth Neel: సలార్.. సలార్ .. సలార్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం దీని గురించే చర్చ నడుస్తోంది. ఆరేళ్ళ తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు. కెజిఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. -
RGV: పవన్ ఓ రంగుల రాజా.. లోకేష్ నథింగ్.. వర్మ సంచలన కామెంట్స్
RGV: సీఎం వైఎస్ జగన్ నిజ జీవిత ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం వ్యూహం. ఈ సినిమా డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆర్జీవీ సినిమా అంటే వివాదం లేకుండా అయితే రిలీజ్ అయిన దాఖలాలు లేవు. -
RK Roja: పప్పు లాంటి లోకేష్ కూడా పవన్ సీఎం అవడు అని చెప్పాడు
RK Roja: తెలంగాణ ఎలక్షన్స్ ముగిసాయి. ప్రస్తుతం ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎలక్షన్స్ మీదనే ఉంది. ఇక ఏపీలో మరోసారి తమ విజయకేతనం ఎగురవేయాలని జగన్.. ఈసారి విజయం అందుకోవాలని టీడీపీ, పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Vishwak Sen: తాజుద్దీన్‌కు క్షమాపణలు.. అందుకే ‘కల్ట్’ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా!
-
Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
EPF and VPF: EPFలో అదనంగా డబ్బు జమ చేయాలా..? VPF వడ్డీ, పన్నులు, విత్‌డ్రాయల్ రూల్స్ ఇవే.!
-
Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
ట్రెండింగ్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!