Roja Pantham
Author- NTV Telugu-
Vijay Antony: మెగాస్టార్ టైటిల్ తో వస్తున్న బిచ్చగాడు.. టీజర్ వైరల్
Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విజయ్ ఇంట్లో ఎంత పెద్ద విషాదం జరిగిందో కూడా అందరికి తెలిసిందే. విజయ్ కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. -
Salaar: ఒక్క వీడియోలో సలార్ కథ మొత్తం చెప్పేశారు కదరా..
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్ళ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విజయాన్ని సలార్ అందించింది. దేవరథ రైజర్ గా ప్రభాస్, వరదరాజ మన్నార్ గా పృథ్వీరాజ్ నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పాలి. -
Kajal Pasupathi: సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న కాజల్..
Kajal Pasupathi: కావు నటి కాజల్ పసుపతి అభిమానులకు షాక్ ఇచ్చింది. సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకొని అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. కాజల్ గురించి తెలుగువారికి పరిచయం లేకపోయినా తమిళ తంబీలకు అమ్మడు బాగా ఫేమస్. -
Hombale Films: హోంబలే వెనుక పవర్ స్టార్.. ఆ కథ ఏంటి.. ?
Hombale Films: హోంబలే ఫిల్మ్స్.. ప్రస్తుతం పాన్ ఇండియాను షేక్ చేస్తున్న నిర్మాణ సంస్థ. కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2, సలార్.. ఇలా పాన్ ఇండియా సినిమాలన్నీ నిర్మించి.. ప్రపంచ వ్యాప్తంగా తమ పేరును వినిపించేలా చేస్తోంది. అయితే అసలు హోంబలే కు ఆ పేరు ఎలా వచ్చింది. దీని వెనుక ఎవరు ఉన్నారు.. ఆ కథాకమామీషు ఏంటి అనేది అభిమానులు తెలుసుకోవాలని ఆసక్తి కనపరుస్తున్నారు. -
Kaushal Manda: 250 కోట్లతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నా.. మీ హీరోలందరూ గెస్ట్ లుగా చేస్తున్నారు
Kaushal Manda: కౌశల్ మండ గురించి తెలియని వారు ఉండరు. బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. కౌశల్ ఆర్మీ పేరుతో అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ప్రేక్షకుల అభిమానంతో రెండో సీజన్ కు విన్నర్ గా గెలిచి ట్రోఫీతో బయటకు వచ్చాడు. -
Venky 75 Celebrations: టాలీవుడ్ సీనియర్ హీరోలందరూ ఒకే వేదికపై.. ఆహా ఆ ఊహ నిజమైతే..?
Venky 75 Years Celebrations: కలియుగ పాండవులు అనే సినిమాతో దగ్గుబాటి రామానాయుడు చిన్న కొడుకుగా దగ్గుబాటి వెంకటేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోని.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత ఇప్పటివరకు 75 సినిమాల్లో నటించాడు వెంకటేష్. అయితే సినిమా, లేదా క్రికెట్.. వెంకీకి ఈ రెండే ప్రపంచం. -
Mission Chapter 1: సంక్రాంతి బరిలో చేరిన ఇంకో సినిమా.. ?
Mission Chapter 1: వచ్చే ఏడాది సంక్రాంతి రసవత్తరంగా సాగుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఉండే సంక్రాంతిలా వచ్చే యేడు ఉండదు అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 9 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఇక తాజాగా మరో సినిమా వచ్చి సంక్రాంతి లిస్ట్ లో యాడ్ అయ్యింది. -
Pawan Kalyan: అనాథ పిల్లలతో పవన్ భార్య క్రిస్టమస్ వేడుకలు.. ఫోటోలు వైరల్
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ భార్య అనా కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్తకు తోడుగా ఆమె అనునిత్యం పవన్ వెనుకనే ఉంటుంది. తీన్ మార్ సినిమాతో ఆమె తెలుగుతెరకు పరిచయమైంది. -
Disha Patani: రేయ్.. ఏం మాట్లాడుతున్నార్రా.. ఈ హాట్ బ్యూటీ లెస్బియనా ..?
Disha Patani: టైటిల్ చూడగానే కరెంట్ షాక్ కొట్టిందా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ లెస్బియనా ..? అంటే.. నిజమే అని నెటిజన్స్ ఖరాకండీగా చెప్పుకొస్తున్నారు. దానికి కారణం.. ఆమె మరో హాట్ బ్యూటీ మౌని రాయ్ తో గత కొన్నేళ్లుగా కలిసిమెలిసి తిరుగుతుంది. -
Annapoorani: లేడీ సూపర్ స్టార్ ప్లాప్ సినిమా.. ఎట్టకేలకు ఓటిటీలోకి..?
Annapoorani: లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత నయన్.. అన్నపూరణి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!