Roja Pantham
Author- NTV Telugu-
Ram Charan: ఫోర్బ్స్ మ్యాగజైన్ పై మెగా కపుల్.. ఫోటో వైరల్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంట దర్శనమిచ్చారు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది లేదు. మొదటిసారి ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు రామ్ చరణ్ దంపతులు. -
Jyothi Rai: ఇన్నర్ వేర్ లో జగతి ఆంటీ.. చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తుందే
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగువారికి పరిచయం అయ్యింది కన్నడ నటి జ్యోతి రాయ్. జగతి మేడమ్ గా అందరి మనసులను గెలుచుకుంది. సాంప్రదాయబద్దంగా నిండైన చీరకట్టులో కనిపించే జగతి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ బ్యూటీ. డైరెక్టర్ సుకు పూర్వాజ్ ను రెండో వివాహం చేసుకొని ఆమె కొత్త జర్నీని స్టార్ట్ చేసింది. -
Fighter: మరోసారి హీట్ పెంచేసిన దీపికా .. ఈసారి ఆ హీరోతో..
Fighter: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Rashmika Mandanna: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రష్మిక..
Rashmika Mandanna: చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి హిట్టందుకున్న రాహుల్ రవీంద్రన్.. ఆ తరువాత నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి భారీ పరాజయాన్ని చవిచూశాడు. ఆ సినిమా తరువాత డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి నటుడిగా కొనసాగాడు. ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. -
Ram Charan: బ్రేకింగ్.. సీఎంను కలిసిన రామ్ చరణ్ దంపతులు
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల.. మహారాష్ట్ర సీఎం లోక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఆయన ఇంటికి సతిసమేతంగా వెళ్లి.. వారి ఆతిధ్యం స్వీకరించారు. ఈ విషయాన్నీ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆతిధ్యానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. -
Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో సినిమా ఆర్టిస్ట్ అరెస్ట్..!
Tollywood Drugs Case:ప్రభుత్వం, పోలీసులు ఎంత ఆపాలని చూసినా టాలీవుడ్ డ్రగ్స్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఎవరో ఒకరు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న నిర్మాత డ్రాగన్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అప్పటినుంచి కూడా అధికారులు ఈ డ్రగ్స్ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. -
Ram Gopal Varma: వర్మ కంట పడ్డాకా.. ఏ అమ్మాయి అయినా దానికి ఒప్పుకోవాల్సిందే
Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే ఆర్జీవీకి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. అయితే గొడవలు లేకపోతే అమ్మాయిలు, మందు తప్ప వర్మకు వేరే యావగేషన్ లేదు అంటే అతిశయోక్తి లేదు. -
Salaar: డైనోసర్ అని లేపారు.. ఆ సీన్ ఎత్తేశారు.. ఏంది నీల్ మావా ఇది
Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. బాహుబలి తరువాత ప్రభాస్ దాదాపు మూడు సినిమాలు చేసాడు. పాన్ ఇండియా సినిమాలే అయినా కూడా ప్రేక్షకులను అవి మెప్పించలేకపోయాయి. -
Tripti Dimri: అయ్యో.. అనిమల్ బ్యూటీ నిద్రలేని రాత్రులు గడుపుతుందంటనే.. అంతా దానివల్లనే
Tripti Dimri: అనిమల్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయింది త్రిప్తి దిమ్రి. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏకైక ముద్దుగుమ్మ త్రిప్తినే. నేషనల్ క్రష్ రష్మికను కూడా పక్కకు నెట్టి ఈ చిన్నది ఆ క్రెడిట్ మొత్తం తనవైపు తిప్పేసుకుంది. అనిమల్ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారింది త్రిప్తి. -
Hanuman: హనుమాన్ గుట్టు లాగుతున్న గూఢచారి..
Hanuman: ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు షోస్ యాంకర్స్ మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోస్ హోస్టులుగా మారుతున్నారు. ఇక ఒక సినిమా ప్రమోషన్ అంటే.. చిత్ర బృందం మొత్తం కాలేజ్ టూర్లు అని, టీవీ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు అని, పండగ స్పెషల్ ఇంటర్వ్యూలు అని ఉండేవి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!