Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Roja Pantham

Roja Pantham

Author- NTV Telugu
    • Jagapathi Babu: ఖాన్సార్  లో కొత్త నిబంధన.. రాజమన్నార్ హుకుమ్
      సినిమా న్యూస్

      Jagapathi Babu: ఖాన్సార్ లో కొత్త నిబంధన.. రాజమన్నార్ హుకుమ్

      Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న జగ్గు భాయ్.. ఇప్పుడు విలన్ గా అందరి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక సలార్ సినిమలో రాజమన్నార్ గా జగపతి బాబు నటన అదిరిపోయింది.
    • Meena: ధనుష్  తో ఎఫైర్.. రెండో పెళ్లి.. మీనా ఏమన్నదంటే  ?
      సినిమా న్యూస్

      Meena: ధనుష్ తో ఎఫైర్.. రెండో పెళ్లి.. మీనా ఏమన్నదంటే ?

      Meena: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉండేవారికి ఎన్ని ప్రశంసలు దక్కుతాయో.. అంతకు మించిన విమర్శలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రూమర్స్ విషయంలో సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ అని, పెళ్లి అని చెప్పుకొచ్చేస్తున్నారు. భర్త చనిపోయిన వెంటనే హీరోయిన్ కు రెండో పెళ్లి అని ట్రోల్స్ చేస్తున్నారు.
    • Ramana Gadi Rubabu: మార్కెట్ లో రమణగాడి రుబాబు చూస్తే మెంటల్ ఎక్కుతుంది
      సినిమా న్యూస్

      Ramana Gadi Rubabu: మార్కెట్ లో రమణగాడి రుబాబు చూస్తే మెంటల్ ఎక్కుతుంది

      Ramana Gadi Rubabu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. గతేడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుంటూరు కారం ఈ ఏడాది వస్తుంది అనుకున్నారు కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది బాబు థియేటర్ లో సందడి చేయలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ.. బాబు ఎంట్రీ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు.
    • Meera Chopra: పెళ్ళికి సిద్దమైన పవన్ హీరోయిన్..
      సినిమా న్యూస్

      Meera Chopra: పెళ్ళికి సిద్దమైన పవన్ హీరోయిన్..

      Meera Chopra: ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. కొంతమంది ప్రేమించినవారికి పెళ్లి చేసుకోగా .. ఇంకొంతమమంది పెద్దలు చూపించినవారిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇక ఆ లిస్ట్ లోకి తాను కూడా చేరుతున్నాను అని చెప్పుకొచ్చింది హీరోయిన్ మీరా చోప్రా.
    • Venky Re Release: నిప్పు నాగరాజు గారు.. వెంకీ గ్యాంగ్ వస్తుంది.. టికెట్స్ చూడాలి మరి
      సినిమా న్యూస్

      Venky Re Release: నిప్పు నాగరాజు గారు.. వెంకీ గ్యాంగ్ వస్తుంది.. టికెట్స్ చూడాలి మరి

      Venky Re Release: ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ల హడావిడి కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. కొత్తలో అయితే .. మా హీరో ఓల్డ్ సినిమా వస్తుంది అని ఫ్యాన్స్ హడావిడి చేయడం, థియేటర్ ను తగలబెట్టడం కూడా చూసాం. ఇక ఖుషి సినిమా రీ రిలీజ్ కు అయితే నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ అని చెప్పాలి. పవన్ ఫ్యాన్స్ ఆ సినిమాను అప్పుడు బ్లాక్ బస్టర్ చేశారు.
    • Meena Sagar: వల్గర్ గా అనిపించని పాత్రలే చేసుకుంటూ వచ్చా.. రోజానే నాకు పోటీ
      సినిమా న్యూస్

      Meena Sagar: వల్గర్ గా అనిపించని పాత్రలే చేసుకుంటూ వచ్చా.. రోజానే నాకు పోటీ

      Meena Sagar: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ సమయంలో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని.. ఎంతోమంది అభిమానులను తన అందంతో పడేసింది.
    • Sriya Reddy: సలార్ ఒరిజినల్ స్క్రిప్ట్ లో రాధారమ లేనే లేదంట.. బాంబ్ పేల్చిన శ్రీయా రెడ్డి
      సినిమా న్యూస్

      Sriya Reddy: సలార్ ఒరిజినల్ స్క్రిప్ట్ లో రాధారమ లేనే లేదంట.. బాంబ్ పేల్చిన శ్రీయా రెడ్డి

      Sriya Reddy:పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. అన్‌కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మించే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందించారు.
    • Prithviraj Sukumaran: సలార్ లో హింస లేదంట.. వరద ఏమన్నాడంటే.. ?
      సినిమా న్యూస్

      Prithviraj Sukumaran: సలార్ లో హింస లేదంట.. వరద ఏమన్నాడంటే.. ?

      Prithviraj Sukumaran: సలార్ థియేటర్లలో దుమ్ములేపుతోంది. రిలీజ్ అయ్యి నాలుగు రోజులైనా ఎక్కడా క్రేజ్ తగ్గలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆరేళ్ళ నిరీక్షణకు ఫలితం దక్కింది. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ తో దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.
    • Manasa Chowdary: చిత్తూరు పిల్ల.. మొదటి సినిమాతోనే చితక్కొట్టేలా ఉందే
      సినిమా న్యూస్

      Manasa Chowdary: చిత్తూరు పిల్ల.. మొదటి సినిమాతోనే చితక్కొట్టేలా ఉందే

      Manasa Chowdary: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం బబుల్‌గమ్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరో తెలుగు అమ్మాయి టాలీవుడ్ కు పరిచయమవుతుంది. ఆమె. మానస చౌదరి.
    • Nandamuri Kalyan Ram: 2024 ఎలక్షన్స్ .. తారక్, నేను ఎవరి సైడ్ ఉంటాం అంటే.. ?
      సినిమా న్యూస్

      Nandamuri Kalyan Ram: 2024 ఎలక్షన్స్ .. తారక్, నేను ఎవరి సైడ్ ఉంటాం అంటే.. ?

      Nandamuri Kalyan Ram: డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని చవిచూశాడు. ఇక ఏడాది చివరిలో ఎలాగైనా హిట్ అందుకోవాలని డెవిల్ సినిమాతో ప్రేక్షకుల రాబోతున్నాడు. డెవిల్.
    ←1…6566676869…794→

తాజావార్తలు

  • MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..

  • Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్‌ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్‌ తీసుకుంటున్నారా..?

  • Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…

  • Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..

  • CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే

ట్రెండింగ్‌

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions