ప్రముఖ నటి దారుణ హత్య.. గోనె సంచిలో నగ్నంగా మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బంగ్లాదేశ్ నటి దారుణ హత్యకు గురైంది. ఆ హత్య ఆమె భర్తే చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము గత వారం రోజుల నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె భర్త షఖావత్ అలీ నోబెల్ రెండు రోజుల క్రితం పోలీసులకు తన భార్య మిస్ అయినట్లు ఫిర్యాదు చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ పోలీసులు రైమా కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. జనవరి 18న ఢాకాలోని కేరానీ గంజ్ బ్రిడ్జి సమీపంలో ఆమె మృతదేహంను కనుగొన్నారు. గోనెసంచిలో కుక్కి నగ్నంగా మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. రైమా శరీరంపై కనిపించిన గాయం గుర్తులను బట్టి రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
అనంతరం హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త షెకావత్ ని అరెస్ట్ చేసి తమదైన రీతిలో ప్రశ్నించగా.. భార్య హత్య కేసులో తానూ కూడా భాగమయ్యినట్లు ఒప్పుకున్నాడు. ఈ హత్యలో తనతో పాటు మరికొందరు కూడా ఉన్నట్లు నిందితుడు తెలుపడంతో వారందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే, రైమా హత్యకు గల కారణాలు ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది. ‘బర్తమాన్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన రైమా దాదాపు 25 సినిమాల్లో నటించింది. ఇక 46 ఏళ్ళ వయస్సులో ప్రస్తుతం ఆమె టీవీ ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తూ కనిపించింది. హీరోయిన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు
తాజావార్తలు
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!