బిగ్ బాస్ అన్ని సీజన్లయందు ఆరవ సీజన్ వేరయా.. అంటే నిజమేననిపించక మానదు. 24 గంటల లైవ్ స్ట్రీమింగ్.. ఛాలెంజర్స్, వారియర్స్ మధ్య గొడవలు..ఈసారి ఈ కంటెస్టెంట్లను కూడా వివాదాలతో బాగా పరిచయం ఉన్నవారందరిని ఏరికోరి ఒకేదగ్గర పెట్టి మరిన్ని వివాదాలను తీసుకొస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్.. ఈ సీజన్ మొదలైన వరం రోజుల్లోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ హౌస్ ని రణరంగంగా మార్చేశారు. ఇక గతరాత్రి ఎపిసోడ్ లో […]
ప్రేమ పావురాలు సినిమా వచ్చి ఎన్ని ఏళ్ళైనా భాగ్యశ్రీ నవ్వు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయింది. తెలుగులో ఆమె తీసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగు అభిమానుల్లో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక పెళ్లి తర్వాత భాగ్య శ్రీ సినిమాలకు దూరమయ్యారు. కటుంబ జీవితానికే సమయం కేటాయించి ఆ లైఫ్ లో బిజీ అయ్యారు. సినిమా అవకాశాలు వచ్చినా నటించలేదు. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత ఈ వెటరన్ నటి రాధేశ్యామ్ […]
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆమె జీవితం అంతా వివాదాలే.. అయితే ఆ వివాదాలన్నీ ఫేమ్ కోసం, ప్రజలు తన గురించి మాట్లాడాడుకోవడానికి చేసినవి మాత్రమే అని పూనమ్ బాహాటంగానే చెప్పుకొచ్చింది. అయితే భర్తతో గొడవలు మాత్రం నిజమని, అతడి వేధింపులు తట్టుకోలేక అతడిని నుంచి దూరమయినట్లు ఎన్నోసార్లు చెప్పింది. ఇక తాజగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షోలో పూనమ్ పార్టిసిపేట్ చేస్తున్న […]
‘మనిషికి పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ’ అన్నారు పెద్దలు. అన్న పెద్దవారు పురుషాధిక్య ప్రపంచంలోని జీవులు కాబట్టి, ఆ మాటను మగాడికే అన్వయిస్తూ అలా నుడివారు. కానీ, పట్టుదల ఉన్న మహిళలు కూడా అనుకున్న రంగంలో అలరించగలరని, అందునా గ్లామర్ వరల్డ్ లోనూ మెగా ఫోన్ పట్టి మగాళ్ళకు దీటుగా రాణించగలరని కొందరు నిరూపించారు. అలాంటి వారిలో దర్శకురాలు, రచయిత నందినీ రెడ్డి కూడా చోటు సంపాదించారు. వేళ్ళ మీద లెక్కపెట్టదగ్గ చిత్రాలే తీసినా, నందినీరెడ్డి […]
బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిసిన బృందంలో ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి తెలంగాణాలోని కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్ ను ప్రకాశ్ రాజ్ సందర్శించారు. ఇదే సమయంలో ఆయన నటన, చిత్ర నిర్మాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇటీవలే ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర, కార్తీక్ రత్నం, వాణీబోజన్, […]
మంచు ఫ్యామిలీ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై తప్పుడు కేసు పెట్టి అతడిని ఇరికించారని మంచు ఫ్యామిలీని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మరోపక్క నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించినందుకు మోహన్ బాబు, విష్ణు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాలపై ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ నోరుమెదిపింది లేదు. దీంతో ఈ వివాదం చల్లారిపోతుంది […]
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే పుష్పతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటిస్తుంది. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 4 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక ఆసక్తికరమైన విషయాలతో పాటు తన చిలిపి కోరికను బయటపెట్టింది. ” ఈ సినిమా చాలా […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు.. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల అజిత్ నటించిన వలిమై అన్ని భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక గత కొద్దిరోజులుగా అజిత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. నిజం చెప్పాలంటే అజిత్ ఒక్కడి గురించే కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, ధనుష్, విజయ్ లు కూడా రాజకీయ రంగప్రవేశం చేయనున్నారని వార్తలు వస్తున్న […]