బాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ ఒకడు.. ఈ హ్యాండ్ సమ్ హీరో ప్రస్తుతం తెలుగు సినిమా అల వైకుంఠపురంలో రీమేక్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇక కార్తీక్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే కార్తీక్ కోసం అమ్మాయిలు ఏకంగా రూ.20 కోట్లు ఇస్తాం .. పెళ్లి చేసుకో అంటూ వెంటపడిన విషయం విదితమే.. అలా వెంటపడడంలోనూ తప్పులేదంటున్నారు బాలీవుడ్ వర్గాలు.. మత్తెక్కించే కళ్లు.. అమ్మాయిలను […]
కోలీవుడ్ హీరో విశాల్ కి మద్రాసు హైకోర్టు లో చుక్కెదురయ్యింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్‌కు కోర్టు షాకిచ్చింది. అంతేకాకుండా మూడు వారాల్లో రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వద్ద హీరో విశాల్ ‘వీరమే వాగౌ సుడుం’ కోసం రూ.15 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. సినిమా పూర్తిచేసి, విడుదల చేసినా ఇంకా ఆ రుణాన్ని విశాల్.. సదురు సంస్థకు తిరిగి […]
నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రోషన్ మేకా.. తండ్రి శ్రీకాంత్ నట వారసత్వం పుణికిపుచ్చుకుని పెళ్లి సందD చిత్రంలో శ్రీకాంత్ ని మించిపోయి నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల విజయాలను పక్కన పెడితే రోషన్ నటనకు లుక్స్ కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస అవకాశాలు అతడిని వెత్తుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం రోషన్ బంఫర్ ఆఫర్ పట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లోఒక […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్రలో నటించిన సంగతి తెల్సిందే. ఈ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఇక ఇటీవల కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ” పరమహంస పాత్రలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉండరు కేవలం భక్తులే ఉంటారు. అందులో నిర్మాత బండ్ల గణేష్ పరమ భక్తుడు.. పవన్ ని దేవుడిలా కొలిచే బండ్లన్నకు పవన్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లో బండ్లన్నా ఇచ్చే మాస్ స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కొంతమంది కేవలం బండ్ల స్పీచ్ వినడానికే వచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇటీవల భీమ్లా నాయక్ […]
దేన్నైనా ఆపొచ్చు కానీ.. అభిమానాన్ని ఆపలేరు.. మరి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఆపడం అనేది ఎవరికి సాధ్యంకానీ పని. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్లను ముస్తాబు చేసి, ఫ్లెక్సీలు, కటౌట్ లను ఊరంతా పెట్టి, మొదటి రోజు మొదటి షో కి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ హడావిడి చేస్తూ అభిమాన హీరో సినిమా విడుదలను పండగలా చేస్తారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ అభిమానం హద్దులు దాటి ప్రాణాల మీదకు […]
చిత్ర పరిశ్రమ అన్నాకా అవమానాలు తప్పవు. మరి ముఖ్యంగా హీరోయిన్లకు ట్రోలింగ్ తప్పదు.. హీరోయిన్ ఎలా ఉన్నా ట్రోల్ చేస్తూనే ఉంటారు ట్రోలర్స్.. ఇక కొంతమంది హీరోయిన్లు ట్రోల్స్ ని పట్టించుకోరు.. మరికొంతమంది ఆ ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చి బుద్ధి చెప్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల సామ్ డ్రెస్సింగ్ పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బోల్డ్ అవతారంలో కనిపిస్తున్న సామ్ పై […]