రాధేశ్యామ్ తో ప్రభాస్ అభిమానులను నిరాశపేర్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా అని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభిమానులకు రాధేశ్యామ్ మిక్స్డ్ టాక్ ఆవేదనను మిగిల్చింది. ఇక దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ చూపు మొత్తం సలార్ పై పడింది. కెజిఎఫ్ తో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మళ్లీ అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ చిత్రం మొదలైనప్పటినుంచి […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమాలో నటిస్తున్న రామ్.. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఫిల్మ్ ను పట్టాలెక్కించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మొట్టమొదటిసారిగా రామ్ పోతినేని పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా […]
యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా సంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్టాండప్ రాహుల్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం ఉన్నా కూడా ఆడియెన్స్ కి రీచ్ కాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి కనీసం 20 రోజులు కూడా కాకముందే ఓటిటీ బాట పట్టింది. తాజాగా […]
రోజురోజుకు మానవ సంబంధాలు చచ్చిపోతున్నాయి. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే అస్సలు వీరికి మానవత్వం ఉందా అనిపించక మానదు. అక్కాచెల్లి, తల్లితండ్రి ఇలాంటి సంబంధాలకు విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. తాజాగా ఒక అక్క.. తన స్వార్థం కోసం చెల్లిని బలిచేసింది. ప్రియుడి ఇచ్చే డబ్బు, ఫోన్ కి ఆశపడి ముక్కుపచ్చలారని బాలికను ఒక మృగం చేతికి అప్పగించింది. ఆ కామాంధుడు బాలిక అని కూడా చూడకుండా ఆమెను అతి దారుణంగా అత్యాచారం చేసి.. చావుబతుకుల్లో […]
టాలీవుడ్ లో ప్రభాస్- అనుష్క లో జంటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో వీరి కెమిస్ట్రీ చూసి అభిమానులు కూడా వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. అంతేకాకుండా త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాము మంచి స్నేహితులమే తప్ప తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ కూడా స్వీటీ […]
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దీంతో స్టార్ హీరోలందరూ, సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి క్యూ కట్టిన విషయం తెలిసిందే.. కానీ ఈ డైరెక్టర్ మాత్రం వారందరిని కాదని బాలీవుడ్ లో పాగా వేయడానికి బయల్దేరాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌గా బాలీవుడ్‌లో కబీర్ సింగ్‌తో అడుగుపెట్టిన సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ […]
ది ఫ్లాష్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు ఎజ్రా మిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని ఒక బార్ లో తప్ప తాగి ఒక లేడి సింగర్ పై లైంగిక దాడికి పాల్పడిన అతడిపై కేసు నమోదు చేసి హవాయి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎజ్రా మిల్లర్ ఇటీవల హవాయిలోని ‘హిలోలో బార్’లో పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఒక యువతి […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు తనకు చచ్చిపోయినవాళ్లు నచ్చరు అని చెప్తాడు.. ఇంకొన్నిసార్లు చనిపోయినవాళ్లు దేవుళ్లు అంటూ వేదాంతం చెప్తాడు. ఇక తాజాగా ఈ దర్శకుడు సడెన్ గా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో దర్శనమిచ్చి షాక్ కి గురి చేశాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటునితో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిని ఇప్పటికీ కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. […]