Roja Pantham
Author- NTV Telugu-
Ravi Kishan: ‘రేసుగుర్రం’ విలన్ ఇంట విషాదం..
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ అవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన అన్న రమేష్ శుక్లా కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూనే బుధవారం మృతిచెందినట్లు రవి కిషన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” అన్న ప్రాణాలు కాపాడడానికి వైద్యులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ నా అన్నను కాపాడలేకపోయారు. ఇటీవలే తండ్రిని పోగొట్టుకున్న నేను ఇప్పుడు తండ్రి లాంటి అన్నాను కూడా పోగొట్టుకున్నాను. నా కుటుంబం అనాథలా మారిపోయింది. […] -
Harish Shankar: భవదీయుడు.. హరీశ్ శంకర్!
హరీశ్ శంకర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ పైకి ఎక్కిన హరీశ్ శంకర్ ఇప్పటికీ సరైన సబ్జెక్ట్ తగిలితే తకధిమితై ఆడిస్తానంటున్నారు. ‘గబ్బర్ సింగ్’తో పవన్ కళ్యాణ్ కు అబ్బో అనిపించే విజయాన్ని అందించిన హరీశ్ శంకర్ పవర్ స్టార్ తో మరో చిత్రం రూపొందిస్తున్నారు. ఆ సినిమా పేరు ‘భవదీయుడు భగత్ సింగ్’. టైటిల్ లోనే వైవిధ్యం కనిపిస్తోంది. కావున అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. […] -
Mouni Roy: పెళ్లి తరువాత కూడా నాగిని అందాల ఆరబోత ఆగలేదుగా
-
Taapsee Pannu: తెలుగు సినిమా ఎందుకు చేస్తున్నావ్ అని అడిగారు
ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ తాప్సీ పన్ను. పాల మీగడ లాంటి దేహంతో కనువిందు చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక గత కొంతకాలం నుంచి అమ్మడు బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ తెలుగు సినిమాలను తగ్గించేసింది. ఇక చాలా ఏళ్లు తరువాత తాప్సీ […] -
Megastar Chiranjeevi: రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశాను
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు స్వరూప్ రాజ్. ఈ సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా ఈ దర్శకుడు మరో ప్రయోగాత్మకమైన చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1 న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఏ […] -
Eesha Rebba: తెలుగందం తెరలు తీసి మరీ చూపిస్తుందిగా
-
Beast: అభిమానులారా సిద్ధం కండి.. విజయ్ విశ్వరూపం చూడడానికి..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13, 2022 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర […] -
Mrunal Thakur: అందాలతో అదరగొడుతున్న జెర్సీ భామ
-
John Abraham: ఆ హీరోలులాగా డబ్బు కోసం తెలుగులో నటించను..
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం ‘ఎటాక్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సినిమాను లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1 న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం ప్రెస్ మీట్లతో బిజీగా మారిపోయారు. ఇక తాజాగా ఒక […] -
Sophie Choudry: మాల్దీవుల్లో మంట పెడుతున్న హాట్ బ్యూటీ
తాజావార్తలు
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!