ఈ ఏడాది ఆస్కార్స్ వేడుక కార్యక్రమం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. హీరో విల్ స్మిత్, యాంకర్ క్రిస్ చెంప పగులగొట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడమే కాకుండా ప్లువు విమర్శలకు దారి తీసింది. తన భార్యను హేళన చేసినందుకు విల్ స్మిత్, క్రిస్ ను స్టేజిపైనే కొట్టాడు. ఒక స్టార్ హీరో అయ్యి ఉంది కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా అందరి ముందు అలా కొట్టడం ఏంటని కొందరు విమర్శిస్తుండగా.. ఇంకొందరు, […]
నవతరం కథానాయకుల్లో వచ్చీ రాగానే సందడి చేసిన హీరో విశ్వక్ సేన్ అనే చెప్పాలి. రెండు సినిమాల్లో నటించాడో లేదో, మూడో చిత్రానికే మెగాఫోన్ పట్టేసి డైరెక్టర్ అయిపోయాడు విశ్వక్ సేన్. తన సినిమాల టైటిల్స్ విషయంలోనూ వైవిధ్యం చూపిస్తూ సాగుతున్నాడు విశ్వక్. విశ్వక్ సేన్ అసలు పేరు దినేశ్ నాయుడు. 1995 మార్చి 29న జన్మించాడు. ఆయన తండ్రి కరాటే రాజు అని పేరున్న మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. చిన్నతనం నుంచీ తనయుడిలోని సినిమా అభిలాష […]
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బొద్దు భామ రాశీ ఖన్నా.. ఈ చిత్రం తర్వాత అమ్మడికి మంచి అవకాశాలే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అమ్మడి దారికి చేరలేదు. కుర్ర హీరోలు, స్టార్ హీరోలందరితోను రాశీ నటించి మెప్పించింది. అయినా లక్ మాత్రం కలిసిరాలేదు. ఇక టాలీవుడ్ ను నమ్ముకుంటే ప్రయోజనం లేదని కోలీవుడ్ కి వెళ్ళింది. అక్కడా పేరు ఉన్న హీరోలతో నటించింది. అయినా ముద్దుగుమ్మకు విజయం మాత్రం దక్కలేదు. ఇక ఈసారి […]
సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా అన్ని భాషల్లోనూ అమ్మడు హావా కొనసాగిస్తోంది. ఇక ఒకపక్క సినిమాలతో సంపాదిస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలతో దుమ్ము రేపుతూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక వీటితో పాటు సామ్ తనకు సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో ఉండే అమ్మడు.. పెయిడ్ ప్రమోషన్స్ ..అంటే ఇన్స్టాగ్రామ్ లో సామ్ ఒక్క […]
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టించాయో తెలిసిందే. ఇక నిన్నటికి నిన్న రిలీజైన ట్రైలర్ కూడా రికార్డుల మోత మోగిస్తుంది. అన్ని భాషల్లో విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించి పాత రికార్డులను […]
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మరీనా సంగతి తెలిసిందే. ఇప్పటికే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ, దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.. ఇక ఇవి సెట్స్ మీద ఉండగానే తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. […]
సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్స్ 2022 ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఒక అపశృతి చోటుచేసుకోవడం, అది కాస్తా ప్రస్తుతం హాట్ తొలిపిక్ గా మారడం జరిగిపోయింది. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్యపై యాంకర్ క్రిస్ జోకులు వేయడం.. దానికి హార్ట్ అయిన విల్ స్మిత్ వేదికపై అతగాడి చెంప చెళ్లుమనిపించడం.. ఈ హఠాత్ పరిణామానికి అక్కడున్న వారందరు షాక్ కి గురి అవ్వడం చకచకా […]