కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఇటీవలే కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమా నిర్మాత గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజాపై కేసు వేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమాకు గాను రూ. 15 కోట్లు రెమ్యూనిరేషన్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.4 కోట్లను చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని శివకార్తికేయన్ ఇటీవల కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుపై గురువారం మద్రాస్ కోర్టు […]
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాలతో పాటు రవితేజ నటిస్తున్న మరో చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక ఏప్రిల్ 2వ తారీకున ఈ సినిమా ముహూర్తంను, […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మిర్చి ఎప్పుడూ ప్రత్యేకమే. కొరటాల శివ దర్శకుడిగా పరిచయమైనా ఈ సినిమా అటు ప్రభాస్ కి, ఇటు కొరటాలకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కొరటాల అపజయాలను ఎరుగని దర్శకుడిగా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నారు. ఇక తాజగా ఈ కాంబో రిపీట్ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ప్రభాస్ తో కొరటాల శివ […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు. నిర్మొహమాటంగా మనస్సులో ఏది అనిపిస్తే అది నేయడం ఆమె స్పెషల్. ఎదుట ఎవరు ఉన్నారు.. వారు ఎంత పెద్దవారు అనేది ఆమె అస్సలు చూడడు. తప్పు అని అనిపిస్తే ముఖం మీదే కడిగిపాడేస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహారు పై అమ్మడి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఆయన షో కి వెళ్లి ఆయనపైనే సంచలన వ్యాఖ్యలు చేసింది ఫైర్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించిన అప్డేట్ ని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ […]
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శరత్ మృతిచెందిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇక ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు. దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించిన శరత్.. నందమూరి బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాలు తీశారు. వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్ లాంటి భారీ విజయాలను బాలయ్య బాబు ఖాతాలో వేసిన దర్శకుడు శరత్. ఇక శరత్ మృతిపై బాలకృష్ణ సంతాపం వ్యక్తం […]
నేషనల్ క్రాష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇది కాకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో పాగా వేయడానికి అక్కడే రెండు సినిమాలు చేసేస్తుంది. మరోపక్క మరో పాన్ ఇండియా సినిమాలోనూ అమ్మడు నటించనున్నదని టాక్ వినిపిస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ […]
పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో చరిత్రలు సృష్టించిన కథలు వారి కలం నుంచే జాలువారినవే. వయసు మీద పడినాకా ఇంటిపట్టునే ఉంటున్న పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. బక్కచిక్కిపోయి, అస్సలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఇక ఈ ఫోటో చూసిన వారు ఆయనకు ఏదో వ్యాధి సోకిందని, అందుకే అలా మారిపోయారని గుసగుసలాడుతున్నారు. ఇక తాజాగా ఈ […]