Shiva Karthikeyan: స్టార్ హీరోకే రివర్స్ లో కేసు వేసి షాక్ ఇచ్చిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఇటీవలే కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమా నిర్మాత గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజాపై కేసు వేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమాకు గాను రూ. 15 కోట్లు రెమ్యూనిరేషన్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.4 కోట్లను చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని శివకార్తికేయన్ ఇటీవల కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుపై గురువారం మద్రాస్ కోర్టు విచారణ చేపట్టగా.. హీరో శివ కార్తికేయన్ కి ఈవర్స్ లో షాకిచ్చాడు జ్ఞానవేల్ రాజా. శివ కార్తికేయన్ వలన తాను రూ. 20 కోట్లు నష్టపోయినట్లు తెలుపుతూ పిటిషన్ దాఖలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
తనకు మిస్టర్ లోకల్ కథ నచ్చలేదని చెప్పినా వినకుండా శివ కార్తికేయన్ బలవంతంగా ఈ సినిమా చేయమని ఒప్పించాడని. దీనివలనే సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు పిటిషన్ లో తెలిపాడు. అంతేకాకుండా సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతుండగా.. ఇప్పుడే తనపై కేసు ఎందుకు పెట్టాడని ప్రశ్నించాడు. తాను నష్టపోయినందుకు శివకార్తికేయన్ అపరాధం విధించాలని, తనపై ఉన్న కేసును కొట్టివేయాలని తెలిపారు. మరి ఈ కేసుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
-
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
-
సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్‌లో బిగ్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!