కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం బీస్ట్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. మరి ముఖ్యంగా అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సెలబ్రిటీ చూసిన ఇదే సాంగ్ ని రీక్రియేట్ చేసి ఇంకా […]
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా మూవీలే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక వాటిల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్- శంకర్. ఆర్ సి 15 గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజ్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. నవీన్ చంద్ర, శ్రీకాంత్, ఆంజలి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక శంకర్ […]
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాలవైపు చూస్తున్న సంగతి తెలిసిందే . ఇక ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం టాలీవుడ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేసినవనే చెప్పాలి. ఇక తాజాగా సౌత్ ఇండస్ట్రీపై మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ఈ చిత్రంలో […]
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఎవరు ఎప్పుడు కలుస్తారు.. ఎవరు ఎప్పుడు విడిపోతున్నారు అనేది అస్సలు తెలియడం లేదు. ప్రేమ, పెళ్లి అని ఎన్నో కబుర్లు చెప్పిన జంటలు.. పెళ్లి తరువాత ఏడాది కూడా అవ్వకుండానే విడాకులు అంటున్నారు. ఇక మూడు, నాలుగేళ్లు డేటింగ్ లో ఉన్న తారలు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటారు అనుకోలోపు బ్రేకప్ అని చెప్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా లైగర్ బ్యూటీ అనన్య పాండే తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పినట్లు […]
సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటిగా, నిర్మాతగా ఆమె సినీపరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివి. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ మెప్పిస్తుంది. ఇక రాధిక, చిరంజీవి ల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు కలిసి నటించిన జంటగా ఈ జంటకు మంచి పేరు ఉంది. అంతకుమించి వీరిద్దరి మధ్య స్నేహ […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ పై పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ సరసన, సిద్దార్థ్ మల్హోత్రా సరసన రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ ఉగాది పర్వదినాన మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ […]
మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ మ్యానియా నడిచింది. నాలుగేళ్లు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక వారం రోజుల్లో 710 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఇక సినిమా హిట్ అవ్వడంతో ఆర్ఆర్ఆర్ బృందం కొద్దిగా చల్లబడింది. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 ఆ హీట్ అందుకుంది. ఏప్రిల్ 14 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కన్నడ […]