SigmaTeaser : విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్.. ‘సిగ్మా’ టీజర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా కోలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ‘సిగ్మా’, ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, కీలక పాత్రలో సంపత్ రాజ్, రాజు సుందరం కనిపించనున్నారు. కోలీవుడ్ బడా చిత్రాల ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై, సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది. టీజర్‌లో స్టైలిష్ యాక్షన్, ఇంటెన్స్ మేకింగ్, కొత్త తరహా కథనం సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. హైస్ట్‌లు, ట్రెజర్ హంట్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు ఫోర్క్‌లిఫ్ట్ చేజ్‌లు మధ్య జరిగే ఇంటెన్స్ షూటౌట్ సీన్స్ వంటి స్టైలిష్ విజువల్స్ ప్రొమోలో ప్రత్యేకంగా నిలిచాయి. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సషన్ తమన్ ఈ సినిమాకు సంగీతమే అందిస్తున్నాడు. టీజర్ కు తమన్ ఇచ్చిన సౌండింగ్ కొత్తగా ఫ్రెష్ గా అనిపించింది. దర్శకుడు జాసన్ సంజయ్ విజన్, ప్రెజెంటేషన్ హాలీవుడ్ స్థాయి మేకింగ్ లా అనిపించింది. షూటింగ్ దశలోనే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ‘సిగ్మా’ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడిగా జాసన్ సంజయ్ తోలి సినిమా ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ విజయ్ ఫ్యాన్స్ లో ఉంది. విజయ్ సినిమాల నుండి తప్పుకుంటుండగా జాసన్ సంజయ్ డైరెక్టర్ గా స్టార్ స్టేటస్ అందుకోవాలని సిగ్మా టీమ్ కు అబిమానందనలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!