టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నిజం చెప్పాలంటే తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి కి ముందు అర్జున్ రెడ్డి తరువాత అన్నట్లు చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఘాటు రొమాన్స్, లిప్ కిస్సులు.. ఒక భగ్న ప్రేమికుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. […]
‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ ఈ నెల 14న ఓ ఇంటిది కాబోతోంది. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో ఆలియాభట్ వివాహం ఓ ప్రైవేట్ వేడుకలా జరగనుంది. అయితే ఆ తర్వాత నాలుగు రోజులకు ముంబైలోని తాజ్ హోటల్స్ లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు ముఖ్యమైన అతిథులకు భారీ స్థాయిలో పార్టీ ఇవ్వబోతోందీ జంట. ఈ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఫ్యామిలీలతో హాజరుకాబోతున్నట్లు సమాచారం. దీనికోసం సొంతంగా ఓ ఛార్టర్డ్ ఫ్లైట్ […]
ఆర్ఆర్ఆర్ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేసింది. ఇక ఒక స్టార్ హీరోను హ్యాండిల్ చేయడమే కటం అనుకుంటున్న సమయంలో ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించి అద్భుతం క్రియేట్ చేశాడు జక్కన్న. ఇక సినిమాను సినిమా లా చూస్తే […]
ప్రస్తుతం యావత్ సినీ అభిమానులందరూ రెండు సినిమాలు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ వారం రిలీజ్ అయ్యే మోస్ట్ అవైటెడ్ మూవీస్ కెజిఎఫ్ 2 ఒకటి కాగా దీనికి పోటీగా వస్తున్న బీస్ట్ ఒకటి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో అని ప్రతి ఒకరు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే కెజిఎఫ్ 2 టీమ్ దేశం అంతా తిరిగి అభిమానుల అటెన్షన్ గ్రాఫ్ చేస్తుంటే కోలీవుడ్ హీరో విజయ్ మాత్రం ఒక్క […]
కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఒక్క సినిమాతోనే చిత్ర పరిశ్రమనే తన అభిమాని గా మార్చుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం కెజిఎఫ్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఈ చిత్రబృందం తెలుగు రాష్ట్రాల్లో మెరుపు వేగంగా తిరుగుతున్నారు. ఇక […]
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కాఠిన్యం మరోసారి బయటపడింది. నిబంధనలు ఉల్లంఘించిన వారు సామాన్యులు అయినా సెలబ్రిటీలు అయినా వారిని ఆపి జరిమానా విధిస్తూ తమ్ ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచు ట్రాఫిక్ పోలీసులు టింటెడ్ గ్లాస్ నిబంధనను ఉల్లంఘిస్తున్న వారిపై నిఘా పెట్టిన విషయం తెలిసిందే.. ఇందులో ఎక్కువ సెలబ్రిటీలు ఉండడం విశేషం. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ కార్లను అడ్డుకొని కార్లకు ఉన్న బ్లాక్ఫిల్మ్ ను తొలగించి, […]
హైదరాబాద్ లోనే ఉంటూ కోరుకున్న ప్రదేశంలో చిత్రీకరణ జరుపుతున్నట్టు భ్రమింప చేస్తున్న రోజులివి. ‘వర్చువల్ టెక్నాలజీ’తో ఇప్పటికే మీడియా ఈ దిశగా సాగుతూ పలు ప్రయోగాలు చేస్తోంది. సినీజనం కూడా అదే బాటలో పయనిస్తూ వర్చువల్ ప్రొడక్షన్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. సృజనాత్మకత కలిగిన ఎందరో దర్శకులు, నిర్మాతలు ఈ వర్చువల్ ప్రొడక్షన్ ద్వారా తమ ప్రాజెక్ట్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం కొందరు విదేశాలకు పరుగులు తీసి వర్చువల్ గా తమ […]
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఏ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న […]