కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. కోలీవుడ్ లో విజయ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఉదయం నుంచే ఈ సినిమా థియేటర్ల వద్ద హంగామా మొదలయ్యింది. ఇక కొన్ని కంపెనీలు అయితే బీస్ట్ సినిమా రిలీజ్ కారణంగా ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించాయి.ఈ […]
అభిమానం.. ఎవరు ఆపినా ఆగనిది. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. పోస్టర్లు, ఫ్లెక్సీలు.. పూలదండలు.. పేపర్లు ఎగరేయడాలు.. అబ్బో తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే వారికి పండగే అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అభిమానం హద్దుమీరుతుంది. తమ హీరో సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుందని ప్రాణాలను కూడా తీసుకున్న అభిమానులను చూసాం.. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానుల […]
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే టాలీవుడ్ లో కీలక పాత్రలు పోషిస్తూ ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో అజయ్ కనిపించి మెప్పించాడు. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం రన్ వే 34. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాకు అజయే దర్శకత్వం […]
కెజిఎఫ్.. కెజిఎఫ్.. కెజిఎఫ్.. ఆర్ఆర్ఆర్ తరువాత కెజిఎఫ్ 2 సినిమా హంగామా చేస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో సినిమా ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో మొదలుపెట్టారు చిత్ర బృందం.. నిజం చెప్పాలంటే కెజిఎఫ్ 2.. ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవుతున్నారు. జక్కన్న లానే ప్రశాంత్ నీల్ కూడా దేశ వ్యాప్తంగా తిరిగి […]
ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసిన అలియా- రణబీర్ ;ఆ పెళ్లి గురించే ముచ్చట. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఇక దీంతో బాలీవుడ్ ప్రముఖులు వీరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్.. అలియా- రణబీర్ లకు వీడియో ఆల్ లో విషెస్ చెప్పిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ జంటకు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఆశీర్వాదం అందించారు. సంజయ్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఇటీవలే హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఈ జంట వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్కీ, కత్రినా తమ తమ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇకపోతే కత్రినా గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా […]
నువ్వు నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ కు మకాం మార్చిసిన బ్యూటీ అక్కడ అవకాశాలు లేకపోవడంతో టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. నాగిని సీరియల్ తో మంచి పేరు తెచ్చుకొని భారీ పారితోషికంనే తీసుకుంటుంది. ఇకపోతే అనిత 2014 లో వ్యాపారవేత్త రోహిత్ ను పెళ్ళాడిన […]