Dhurandhar: బాక్సాఫిస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి రాయల్ ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar: చాలా రోజుల నుంచి కలెక్షన్ల ఆకలితో ఉన్న బాలీవుడ్ బాక్సాఫిస్‌కు ఫుల్ మీల్స్ అందించిన చిత్రంగా ధురంధర్ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకొని, భారీ వసూళ్లు సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అలాగే ఈ ఏడాదిలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది.
READ ALSO: Israel: “నమాజ్” చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయిల్ సైనికుడు..
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
రిలీజ్ అయిన డే వన్ నుంచి కూడా ఈ సినిమా కలెక్షన్లలో టాప్‌లో దూసుకుపోతుంది. ‘ధురంధర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 21వ రోజు కూడా రూ.26 కోట్లను సాధించింది. ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1006 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 21వ రోజు కూడా 4,753 థియేటర్‌లలో విజయవంతంగా నడుస్తుంది. దర్శకుడు ఆదిత్య ధర్ కెరీర్‌తో పాటు హీరో రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనూ ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా భారత్‌లో రూ.668 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానున్న ‘ధురంధర్ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిక్వెల్ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ కాకుండా దక్షిణాది భాషల్లోనూ విడుదల చేస్తున్నారని టాక్ నడుస్తుంది.
READ ALSO: Amaravathiki Ahwanam: అమరావతికి ఆహ్వానం పలుకుతున్న సురేఖ వాణి కూతురు..
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!