Israel: “నమాజ్” చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయిల్ సైనికుడు..
- పాలస్తీనా వ్యక్తిని వాహనం ఢీకొట్టిన ఇజ్రాయిల్ సైనికుడు..
- నమాజ్ చేస్తున్న వ్యక్తిపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో నమాజ్ చేస్తున్న పాలస్తీనా వ్యక్తి పైకి గురువారం ఒక ఇజ్రాయిలీ సైనికుడు వాహనంతో దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తమకు అందిందని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. సదరు వ్యక్తి రిజర్వ్ సైనికుడని, అతడిని మిలిటరీ సర్వీస్‌ను రద్దు చేసినట్లు చెప్పింది. సదరు వ్యక్తి తన అధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించేలా వ్యవహరించినందుకు అతడి ఆయుధాన్ని జప్తు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది.
Read Also: Emmanuel Love: గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. అమ్మాయి ఎవరంటే..?
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
వీడియో ఫుటేజీలో ఇజ్రాయిల్ వ్యక్తి తన వాహనంతో నమాజ్ చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని ఢీకొట్టడం చూడవచ్చు. ఆ తర్వాత, సైనికుడు అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సైగ చేయడం కనిపిస్తుంది. ఈ ఘటనలో పాలస్తీనా వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. పాలస్తీనా వ్యక్తి తండ్రి మజ్డీ అబు మోఖో మాట్లాడుతూ.. తన కొడుకు కాళ్లలో నొప్పి ఉండని చెబుతున్నాడని, ఇజ్రాయిలీ సైనికుడు తన కొడుకుపై పెప్పర్ స్ప్రే చల్లాడని కూడా ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తి ఒక సెటిలర్ అని, ఇతర సెటిలర్లతో వచ్చి, తమని రెచ్చగొడుతున్నాడని చెప్పాడు.
Shocking footage shows an armed Israeli settler driving a four-wheel-drive vehicle and deliberately running over a Palestinian worshipper for no apparent reason, then continuing to try to push him off the road. The incident occurred near Ramallah. pic.twitter.com/4RQuY3jdLv
— ✌️🇵🇸✌️ Mohammed Najjar (@hamada_pal2020) December 25, 2025
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?