హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోతుంది అన్న వార్తలు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ విషయంపై అనసూయ అటు ఇటు కాకుండా ఒక పోస్ట్ పెట్టి అభిమానులను కన్ప్యూజ్ చేస్తోంది.
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ ఎవరు అంటే టక్కున రామ్ గోపాల్ వర్మ అని చెప్పేస్తారు. కాంట్రవర్సీ లేనిదే వర్మకు ముద్ద దిగదు అబితే అతిశయోక్తి కాదు. ఇక వివాదాలు ఏమి లేవు అంటే హీరోయిన్లనుఆకాశానికి ఎత్తేసి.. వారిని ఓవర్ నైట్ స్టార్లను చేసేస్తాడు. ఇది వర్మకు మాత్రమే తెలిసిన టాలెంట్. ఇలా వర్మ చేతిలో నుంచు జాలువారిన ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. అమ్మాయిలతో డాన్స్ లు, మితిమీరి అమ్మాయిల్లను తాకడం లాంటివి చేస్తూ వర్మ నిత్యం నెటిజన్ల […]
సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా ఆయన వ్యక్తిగత జీవితం గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ముకేశ్ అంబానీ.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. అపర కుబేరుల్లో ముకేశ్ ఒకడు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా వెలుగొందుతున్న రిలయన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. ఇక ముకేశ్ జీవిత చరిత్ర కూడా అందరికి తెరిచిన పుస్తకమే.. తండ్రి ధీరుభాయి అంబానీ కష్టపడి కట్టిన వ్యాపార సామ్రాజ్యాన్ని సోదరుడు అనిల్ అంబానీతో కలిసి అంతకు పదింతలు చేశాడు. తండ్రి ఉన్నంతవరకు కలిసికట్టుగా ఉన్న ఈ అన్నదమ్ములు తండ్రి మరణం తరువాత వ్యాపార లావాదేవీలతో విడిపోయారు. ఒకరిపై […]
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన చిత్రం 'మేజర్'. ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరక్కించారు.
అల్లరి నరేష్.. తన మొదటి మార్చేసుకున్న ఈ హీరో కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా నిర్మాతల పాలిట వరంగా మారిన నరేష్ ప్రస్తుతం తన పంథా మార్చుకున్నాడు.