US: అమెరికాలో ఎయిర్‌లైన్స్ సంక్షోభం.. 1,100 ఫ్లైట్స్ రద్దు.. 4 వేల విమానాలు ఆలస్యం
- అమెరికాలో ఎయిర్‌లైన్స్ సంక్షోభం
- 1,100 ఫ్లైట్స్ రద్దు.. 4 వేల విమానాలు ఆలస్యం
- క్రిస్మస్ ప్రయాణాలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు
- మంచు తుఫానే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో క్రిస్మస్ పండగ సమయంలో ఎయిర్‌లైన్స్ సంక్షోభం తలెత్తింది. ఓ వైపు క్రిస్మస్ ప్రయాణాలు.. ఇంకోవైపు శీతాకాల తుఫాను ప్రభావం విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. అమెరికా అంతటా తీవ్ర మంచు కురవడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పలు విమాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి. ఇక క్రిస్మస్ ప్రయాణాలు కారణంగా శుక్రవారం విపరీతమైన రద్దీ నెలకొంది. ఇంకోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో దాదాపు 1,100 విమానాలు రద్దు కాగా.. 4, 000 విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయ ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని ఎయిర్‌లైన్స్ సంస్థలు తెలిపాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇది కూడా చదవండి: Ukraine-Russia: ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందానికి అడుగులు.. రేపటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ!
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌లో రాత్రిపూట 10 అంగుళాల మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇంకోవైపు కాలిఫోర్నియా, మిడ్‌వెస్ట్, ఈశాన్య ప్రాంతాల్లో తీవ్రమైన శీతాకాల తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. వెబ్‌సైట్ ప్రకారం న్యూయార్క్ ప్రాంత విమానాశ్రయాలలో 785 విమానాలు రద్దు అయ్యాయి. ఇక విమానాలు రద్దుతో రీబుకింగ్ చేసుకునే అవకాశాన్ని సంస్థలు కల్పించాయి.
ఇది కూడా చదవండి: Srinivasa Rao: సినీ పరిశ్రమ అదుపుతప్పడానికి వారే కారణం.. సీనియర్ నిర్మాత సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!