Akkineni Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి సాంగ్ వివాదం ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ భామ భర్తతో విడిపోతున్నట్లు వార్తలు గుప్పుమనడంతో బయటికి వచ్చింది.భర్తతో విడిపోవడం పక్కన పెడితే ఈ రూమర్స్ వలన తన పేరు మారుమ్రోగిపోవడం బావుందని చెప్పి షాక్ ఇచ్చింది.
Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి అందరికి తెల్సిందే. తన మనసుకు ఏది అనిపిస్తుందో అది ముఖం మీదనే చెప్పేస్తాడు. ఇంటర్వ్యూలో కానీ, ట్విట్టర్ లో కానీ తనకు నచ్చని విషయాన్ని ధైర్యంగా చెప్పుకొస్తాడు. ఇక సోషల్ మీడియాలో బండ్లన్న స్పీచ్ కు, ట్వీట్స్ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
Colour Photo: సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫోటో. సాయి రాజేశ్ నీలం, బెన్నీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా 2020 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోంది.
Colour Photo:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు తమ సత్తాను చాటుతున్నాయి. కథ బావుండాలే కానీ ప్రేక్షకులు చిన్నా, పెద్ద.. స్టార్స్ అని చూడకుండా సినిమాను ఎంకరేజ్ చేస్తున్నారు.
Samantha: సాధారణంగానే సమంత పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతూ ఉంటుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ షో 'కాఫీ విత్ కరణ్' లో పాల్గొంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సీజన్ 7 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది.