Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ముద్దుల భర్త. స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
Aamir Khan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్స్ అందుకోవడంలో ధనుష్ తరువాతే ఎవరైనా.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుతున్న ధనుష్ తాజాగా హాలీవుడ్ మూవీ 'గ్రే మ్యాన్' లో నటిస్తున్నాడు.
Anushka Shetty:అనుష్క శెట్టి.. సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్. అందం, అభినయం కలబోసిన రూపం అనుష్క సొంతం. పాత్ర ఏదైనా స్వీటీ ఆ పాత్రకే వన్నె తెచ్చిపెడుతోంది. స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంప్పించినా బ్యూటీ స్టార్ హీరోలకు ధీటుగా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారింది.
Arjun Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బాంద్రాలో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఒక ఇల్లును తక్కువ ధరకే ఈ హీరో అమ్మేయడం బాలీవుడ్ లో చర్చకు దారితీసింది.
Deeksha Seth: దీక్షా సేథ్ అనగానే ఈ హీరోయిన్ ఎవరు అనుకోవచ్చు.. కానీ, వేదం, రెబల్, మిరపకాయ్, వాంటెడ్ సినిమా హీరోయిన్ అనగానే టక్కున ఓ ఆ హీరోయినా అని అనేస్తారు. వేదం సినిమాలో కేబుల్ రాజు అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ గా దీక్షా అందరికి సుపరిచితమే.
Vijay Devarakonda: అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమా అతడి జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా తర్వాత జయాపజయాలను పట్టించుకోకుండా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కుతోంది.