Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిన్ననే 42 వ పుట్టినరోజును జరుపుకున్న విషయం విదితమే. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన డార్లింగ్ కు ఇండియా మొత్తం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
Samantha: సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా కథను బట్టి అమ్మడురూపు రేఖలను మార్చేస్తోంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక సినిమాలు అప్పుడప్పుడు చేస్తున్నా రాజకీయాల మీదనే ఎక్కువ పెడుతున్నాడు.
Prabhas: టీ20 మ్యాచ్ లో ఇప్పటివరకు చూడని ఒక ఉత్కంఠభరితమైన పోరును ఈరోజు భారతీయులు చూసారు. చెమటలు కక్కించే, సీట్ ఎడ్జ్ సీన్స్ లో కూడా ఇంత భయపడి ఉండరు అభిమానులు.
Professor Harassment: ప్రస్తుత సమాజంలో మహిళకు రక్షణ లేదు.. ఎటు చూసినా కామాంధులే.. బంధువులను నమ్మలేము.. బడి పంతులను నమ్మలేం.. అన్న ను నమ్మలేము చివరికి కన్న తండ్రిని కూడా నమ్మలేని పరిస్థితి.
Rishab Shetty: కాంతార సినిమాతో అన్ని ఇండుస్త్రీలకు సుపరిచితుడు గా మారిపోయాడు హీరో రిషబ్ శెట్టి. కథను రాసుకొని, దాని డైరెక్ట్ చేస్తూ నటించడమంటే మాములు విషయం కాదు అందులో రిషబ్ సక్సెస్ అయ్యాడు.