Unstoppable 2:నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ 2. ఆహాలో ప్రసారం అవుతున్న ఈ షో కోసం ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎంత ప్రభావితం చేస్తారో తన ట్వీట్స్ తో కూడా అభిమానులను కూడా అంతే ప్రభావితం చేస్తారు. సమాజంలో జరిగిన కొన్ని ఘటనలు తనకు తప్పుగా అనిపిస్తే వాటిపై తన అభిప్రాయాన్ని తెలిపి అభిమానులను జాగ్రత్తగా ఉండమనడం కానీ, ఈ విధంగా చేయండి అని కానీ సలహాలు ఇస్తూ ఉంటారు.
Santhosh Shobhan: టాలీవుడ్ లో ప్రామిసింగ్ కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్ ఒకడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సంతోష శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తోంది.
Kantara:గత కొన్నిరోజులుగా చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా కాంతార పేరే వినిపిస్తోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం నటించిన ఈ చిత్రం అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయాన్ని అందుకొంటుంది.
Pinaki Chaudhuri: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. దేశం మొత్తం దీపావళీ పండుగ చేసుకుంటుండగా బెంగాలీ ఇండస్ట్రీలో మాత్రం విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రముఖ బెంగాలీ దర్శకుడు, రెండుసార్లు ఉత్తమ దర్శకుడుగా అవార్డు అందుకున్న పినాకీ చౌదరి కన్నుమూశారు.
Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో ఈ మధ్య హీరోలతో పాటు హీరోయిన్లుకూడా పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇక కెరీర్ చేసుకున్నది చాలు.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రేమించిన వారితో ఏడడుగులు వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తున్నారు.
Purna: ఎట్టకేలకు నటి పూర్ణ పెళ్లి కూతురు అయ్యింది. సీమ టపాకాయ్, అవును, అవును 2, ఇటీవల అఖండ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుతం బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.