Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల నుంచి నిహారిక జొన్నలగడ్డగా మారిన విషయం తెల్సిందే. ఇక పెళ్లి తరువాత కూడా నిహారిక తనదైన పంథాలో కొనసాగుతోంది.
Sneha: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాధా గోపాళం, సంక్రాంతి, ప్రియమైన నీకు లాంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన స్నేహ అచ్చ తెలుగు అమ్మాయిలనే అభిమానుల గుండెల్లో కొలువైపోయింది.
Comedian Ali: టాలీవుడ్ టాప్ కమెడియన్ ఆలీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్న విషయం విదితమే. ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం నవంబర్ 27 న గ్రాండ్ గా జరగనున్న విషయం తెలిసిందే.
Mary: సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరు హీరోలవుతారు.. ఎవరు జీరలు అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్లుగా వెలుగొందిన వారు దీన స్థితిలో మరణించడం ఎంతోమందిని చూశాం.
Katrina Kaif:బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జంట గతేడాది ఘనంగా వివాహం బంధంతో ఒక్కటయ్యారు.
Poorna: టాలీవుడ్ నటి పూర్ణ ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టింది. దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ ఆలీని సీక్రెట్ గా వివాహమాడిన పూర్ణ ఈ మధ్యనే తన పెళ్లి ఫోటోలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది.
Taraka Ratna: నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో నందమూరి తారక రత్న ఒకరు. ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన తారకరత్న ఆ తరువాత అంతటి సక్సెస్ ను హీరోగా అందుకోలేకపోయాడు.
Malavika Mohanan: మాస్టర్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ సినిమాలో అమ్మడు కనిపించింది కొద్దిసేపే కానీ మంచి గుర్తింపునే అందుకొంది.