Masooda Trailer: గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, తిరువీర్ జంటగా సంగీత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం మసూద. ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా.. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Victory Venkatesh: విక్టర్ వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవలే ఓరి దేవుడా సినిమాలో తళుక్కున మెరిసిన వెంకీ చేతిలో ప్రస్తుతం ఏ సినిమాలు లేవు.
NTR 30: ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ 30 ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Bipasha Basu: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. గతేడాది ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చిన బాలీవుడ్ జంటలు.. ఈ ఏడాది ఒకరి తరువాత ఒకరు తల్లిదండ్రులు అయ్యినట్లు చెప్పుకొచ్చి షాక్ ఇస్తున్నారు.
Kamal Haasan: ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అని చెప్పుకొనే హీరోలు చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు. కానీ ఈ ఏజ్ లో కూడా అదే చరిష్మా మెయింటైన్ చేస్తూ ఆయన పని అయిపోయింది అని అందరూ లైట్ తీసుకొనేలోపు మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం మాత్రం లోక నాయకుడికే చెల్లింది.
Nidhi Agerwal: సవ్యసాచి సినినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్. మొదటి సినిమాతో విజయాన్ని అయితే అందుకోలేకపోయింది కానీ, హీరోయిన్ గా మంచి అవకాశాలే రాబట్టుకోంది.
Karthi:విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ మీద హిట్లు అందుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. గత రెండు నెలల్లో కార్తీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి రెండు భారీ విజయాన్ని అందుకున్నాయి