Roja Pantham
Author- NTV Telugu-
KA Paul: కృష్ణ గారు నన్ను ఒక్కటే కోరారు.. ఆయన చనిపోలేదు
KA Paul: సూపర్ స్టార్ కృష్ణ చివరి చూపు కోసం అభిమానులు, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. నానక్ రామ గూడలోని కృష్ణ ఇంటివద్దకు ఉదయం నుంచి సినీ రాజకీయ ప్రముఖులు కడసారి కృష్ణను చూడడానికి వస్తున్నారు. -
Krishna: సూపర్ స్టార్ కృష్ణ తీరని కోరికలు.. ఇన్ని ఉన్నాయా..?
Krishna: సూపర్ స్టార్ కృష్ణ నేటి ఉదయం మృతి చెందిన విషయం విదితమే. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఒక లెజెండ్ ను టాలీవుడ్ కోల్పోయింది. -
Mohan Babu: కృష్ణ పార్థివ దేహంపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన మోహన్ బాబు
Mohan Babu: సూపర్ స్టార్ కృష్ణకు, నటుడు మోహన్ బాబుకు మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మోహన్ బాబు.. కృష్ణతో మాట్లాడేవారట.. -
Mahesh Babu: గుండె పగిలేలా ఏడుస్తున్న మహేష్.. తట్టుకోలేకపోతున్న అభిమానులు
Mahesh Babu: ఘట్టమనేని కుటుంబానికి 2022 కలిసిరాలేదు అని చెప్పొచ్చు.. ముఖ్యంగా మహేష్ బాబుకు ఈ ఏడాది ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులను మహేష్ కోల్పోయాడు. మొదట అన్న రమేష్ ను, తరువాత తల్లి ఇందిరా దేవిని ఇక ఇప్పుడు తండ్రి కృష్ణను మహేష్ కోల్పోయాడు. -
Ashu Reddy: కామంతో కళ్ళుమూసుకుపోయిన వెధవలు.. సిగ్గు ఉండదు
Ashu Reddy:జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిట్టిపొట్టి డ్రెస్సులు, క్లివేజ్ షో, థైస్ షో చేస్తూ నిత్యం కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. -
Samantha: మీరు నన్ను ఎప్పటికీ వదలరు
Samantha: సమంత తన ఫిట్ నెస్ మీద ఎంత శ్రద్ధ చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం జిమ్ లో అధిక బరువులు మోసే హీరోయిన్స్ లో సామ్ ఒకరు. -
Allari Naresh: దేశం బాగుపడాలంటే ఒకటి రాజకీయ నాయకులు, రెండు ప్రభుత్వ ఉద్యోగులు మారాలి
Allari Naresh: అల్లరి సినిమాతో కామెడీ హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు అల్లరి నరేష్. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిర్మాతల ఫేవరేట్ హీరోగా నిలిచిన నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ మృతి చెందాకా కొద్దిగా సందిగ్ధంలో పడ్డాడు. -
Alipiriki Allantha Dooramlo Trailer: ఏడుకొండల స్వామి డబ్బు తిన్నవాడు ఎవడు బాగుపడడు
Alipiriki Allantha Dooramlo Trailer: నూతన నటుడు రావణ్ నిట్టూర్, శ్రీ నికిత జంటగా డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆనంద్ జె దర్శకత్వం వహిస్తున్న చిత్రం అలిపిరికి అల్లంత దూరంలో. -
Masooda Trailer: ప్యాంట్ తడిచిపోయేలా ఉందిగా..
Masooda Trailer: గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, తిరువీర్ జంటగా సంగీత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం మసూద. ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా.. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. -
Victory Venkatesh: షాకింగ్.. సినిమాలకు వెంకీ మామ బ్రేక్..?
Victory Venkatesh: విక్టర్ వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవలే ఓరి దేవుడా సినిమాలో తళుక్కున మెరిసిన వెంకీ చేతిలో ప్రస్తుతం ఏ సినిమాలు లేవు.
తాజావార్తలు
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
-
Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న ‘అర్నాబ్’.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?