K. Raghavendra Rao: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లెజెండరీ డైరెక్టర్స్ లో కె. రాఘవేంద్రరావు బిఎ ఒకరు. స్టార్ హీరోలకు హిట్లు ఇవ్వడానికే ఆయన డైరెక్టర్ గా మారారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక రాఘవేంద్రరావు అంటే హీరోయిన్లు, పూలు, పండ్లు, బొడ్డు, యాపిల్.. ఆయన ప్రతి సినిమాలో ఇలాంటి సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది.
Demonty Colony:హర్రర్ సినిమాలు అంటే ఎన్నో సినిమాలు గుర్తుకువస్తాయి. అందులో డిమాంటీ కాలనీ ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అరుళ్ నిధి హీరోగా కనిపించాడు. నలుగురు స్నేహితులు ఒక ఇంట్లో స్పిరిట్ గేమ్ ఆది దెయ్యాన్ని పిలవడానికి ప్రయత్నిస్తారు.
Liger Scam: దాదాపు 11 గంటల తరువాత ఎట్టకేలకు విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తయ్యింది. గత కొన్నిరోజులుగా లైగర్ సినిమా మనీ ల్యాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం విదితమే.
Allu Arjun: పుష్ప టీమ్ రష్యాలో సందడి చేసింది. డిసెంబర్ 8న భారీ స్థాయిలో పుష్ప రష్యన్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుంది. దీంతో పుష్ప బృందం రష్యాలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
Arjun Kapoor: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. సహజీవనం చేస్తున్నా ఈ జంట మాత్రం పెళ్లి గురించి నోరు మెదపడం లేదు.
Samantha: సమంత.. సమంత.. సమంత.. ఎక్కడ విన్నా సామ్ పేరు మారుమ్రోగిపోతుంది. లైమ్ లైట్ లో ఉన్నా.. డిమ్ లైట్ కు వెళ్లినా సామ్ సోషల్ మీడియా సెన్సేషన్. ఆమె గురించి ఏ వార్త వచ్చినా ఇట్టే వైరల్ గా మారుతోంది. ఇక గత కొన్నిరోజులుగా సామ్ మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే.
HIT 2: యంగ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సినిమా హిట్ 2. వాల్ పోస్టర్స్ పతాకంపై నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Pradeep Ranghnadhan: లవ్ టుడే సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేసిన కుర్ర డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే లో హీరోగా కూడా నటించి మెప్పించిన ప్రదీప్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.