Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటి ఇలా మారిపోయాడు.. ?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతోను, ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ నట వారసుడు అకీరా ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడో అని పవన్ ఫ్యాన్స్ అందరు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. -
Gautam Ghattamaneni: మహేష్ కొడుకా.. మజాకానా.. నెక్స్ట్ సూపర్ స్టార్ బాబునే
Gautham Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటూ తండ్రి గురించి ముచ్చట్లు చెప్పుకొంటూ వస్తోంది. -
Hit 2: కిల్లర్ ఎవరు.. దండం పెట్టి చెప్పిన అడివి శేష్
Hit 2: అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 2. వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Ginna: ఎట్టకేలకు ఓటిటీ డేట్ ఫిక్స్ చేసుకున్న జిన్నా.. ట్రోలర్స్ కు పండగే
Ginna: మంచు ఫ్యామిలీ అంటే ట్రోలింగ్ కు కేరాఫ్ అడ్రెస్స్. అదేం విచిత్రమో వారు ఏం చేసినా నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇటీవల మంచు విష్ణు నటించిన చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తో కలిసి కోన వెంకట్ నిర్మించాడు. -
Allu Arjun: ఐకాన్ స్టార్ ఐకానిక్ ఫోటో.. ఏమున్నాడురా బాబు
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రష్యాలో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. రష్యాలో పుష్ప సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం రష్యాలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విషయం తెల్సిందే. నిన్ననే రష్యాలో ల్యాండ్ అయిన పుష్ప రాజ్ ప్రెస్ మీట్ లో రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. -
Manjima Mohan: హీరోయిన్ పెళ్ళికి వచ్చి ఆ పాడుపని చేసిన అతిధులు
Manjima Mohan: కోలీవుడ్ స్టార్ జంట గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన సంగతి తెల్సిందే. మూడురోజుల క్రితం వారి పెళ్లి కేరళలోని ఒక కల్యాణమండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. మూడేళ్ళ ప్రేమ బంధానికి పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టారు. -
Senior Heroine Seetha: అల్లు అర్జున్ రీల్ తల్లి.. హీరోయిన్ ను మించి ఉందిగా
Senior Heroine Seetha: టాలీవుడ్ సీనియర్ నటి సీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె రీ ఎంట్రిలోనూ అదరగొట్టింది. గంగోత్రిలో అల్లు అర్జున్ తల్లిగా సింహాద్రిలో ఎన్టీఆర్ అత్తగా నటించి మెప్పించింది. -
Poonam Kaur: ఆ వ్యాధి బారిన పడిన పూనమ్.. కేరళలో చికిత్స..
Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ పూనమ్ కౌర్. ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఒక అరుదైన బారిన పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫైబ్రో మైయాల్జియా అనే వ్యాధితో బాధపడుతుందట. -
K. Raghavendra Rao: రాఘవేంద్రరావు బిఎ అంటే బొడ్డు మీద యాపిల్..
K. Raghavendra Rao: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లెజెండరీ డైరెక్టర్స్ లో కె. రాఘవేంద్రరావు బిఎ ఒకరు. స్టార్ హీరోలకు హిట్లు ఇవ్వడానికే ఆయన డైరెక్టర్ గా మారారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక రాఘవేంద్రరావు అంటే హీరోయిన్లు, పూలు, పండ్లు, బొడ్డు, యాపిల్.. ఆయన ప్రతి సినిమాలో ఇలాంటి సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. -
Nora Fatehi: ఫ్యాషన్ కు లేడీ ఐకాన్ ఈ మనోహరీ..
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!