Jagapathi Babu:టాలీవుడ్ సీనియర్ హీరో, విలన్ జగపతి బాబు ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పుడో కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టని జగ్గూభాయ్ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక గత కొన్నిరోజుల క్రితం సూర్య, డైరెక్టర్ బాలా కాంబోలో అచలుడు అనే సినిమా ప్రకటించిన విషయం కూడా విదితమే.
Crime News: కొన్ని క్రైమ్ వార్తలు వింటుంటే దేవుడా ఇలాంటి వాళ్ళు ఉంటారా..? అనిపిస్తూ ఉంటుంది. ఇంకొన్ని క్రైమ్ వార్తలు చదివితే ఛీఛీ ఇలాంటి సమాజంలో ఉన్నామా అనిపిస్తోంది. తమ ఉనికిని కాపాడుకోవడానికి మనిషి ఎంతకైనా దిగజారతాడు అనేది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అర్ధమవుతోంది.
Jharana Das: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ ఒడియా నటి ఝరానా దాస్ మృతి చెందారు. 77 ఏళ్ళ ఝరానా గత కొన్నిరోజుల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంది.
Manchu Manoj: మంచు కుటుంబంలో విబేధాలు నెలకొన్నాయి అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. మనోజ్ భూమా మౌనికను ప్రేమించడం, ఆమెతో పెళ్లి గురించి మంచు ఇంట గొడవలు జరగడం, దీంతో మంచు మనోజ్ మంచు కుటుంబానికి దూరమయ్యాడు అని వార్తలు వస్తున్నాయి.
Prabhas: సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. వారు ఎలాంటి హౌస్ లో నివసిస్తున్నారు.. ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు ఇలాంటివి తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు.
Hit 2: ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.. హిట్ 2 కిల్లర్ ఎవరో తెలిసిపోయింది. కూల్ కాప్ కేడిని పరుగులు పెట్టించిన కోడిబుర్ర ఎవరిదో రివీల్ అయ్యింది. ఏంటి ఇదంతా అనుకుంటున్నారట. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 2.
MM Sreelekha: ఎమ్ఎమ్ శ్రీలేఖ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడి మ్యూజిక్ డైరెక్టర్ గా మే ఎన్నో సినిమాలు చేసింది. అంతకు మించి కొన్ని వందల సాంగ్స్ పాడింది.