Roja Pantham
Author- NTV Telugu-
Singer Sunitha: మగాడి మీసాల గురించి ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేయవచ్చా..
Singer Sunitha: ఆనంద్ రవి,కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరమీను.. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని తెలిసిందే లే అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. -
Aha Naa Pellanta: ఓటిటీలో అదరగొడుతున్న ‘అహ నా పెళ్ళంట’..
Aha Naa Pellanta: రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ అహ నా పెళ్ళంట. ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 17 నుంచి జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. -
Pawan Kalyan: అవును.. నేను డబ్బుకోసమే ఆ పని చేస్తున్నాను
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలతో మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో గెలవడానికి పవన్ ఎంతో కష్టపడుతున్నాడు. అయితే రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎందుకు..? కొన్ని ఏళ్ళు సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. -
Rana Daggubati: మమ్మల్ని క్షమించండి.. స్పందించిన ఇండిగో ఎయిర్ లైన్స్
Rana Daggubati: రానా దగ్గుబాటి ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పింది. నిన్న రానా.. ఇండిగో ఎయిర్ లైన్స్ మీద అసహనం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. -
18 Pages: నిఖిల్ బ్రేకప్.. మర్చిపోవడానికి టైమ్ ఇవ్వంటూ
18 Pages: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Tarun: లవర్ బాయ్ తరుణ్ రీ ఎంట్రీ..?
Tarun: తరుణ్.. బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా అప్పట్లో చిన్న సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్ అందించిన వాటిలో ఒకటిగా నిలిచింది. -
SDT15: మెగా హీరోలను వదిలి నందమూరి హీరో సాయం అడిగిన మెగా మేనల్లుడు
SDT 15: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. ఇక ఆరు నెలల రెస్ట్ తరువాత ఇప్పుడిప్పుడే తేజ్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. -
Ludo Game: నవ భారతంలో అపర ద్రౌపది.. తనను తాను పందెం కట్టుకొని
Ludo Game: మనిషికి ఏదైనా ఇష్టం ఉంటే పర్లేదు కానీ అది వ్యసనంలా మారితేనే ప్రాబ్లెమ్. కొంతమందికి మందు వ్యసనం, ఇంకొంతమందికి పేకాట, మరికొంతమందికి పబ్ జీ. ఇక మనం చెప్పుకొనే మహిళకు లూడో గేమ్ అంటే వ్యసనం. -
Jagapathi Babu: రమ్, విస్కీ, బ్రాందీ, చెత్త చెదారం అన్ని ఇదే నాకు
Jagapathi Babu:టాలీవుడ్ సీనియర్ హీరో, విలన్ జగపతి బాబు ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పుడో కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టని జగ్గూభాయ్ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. -
Suriya: సూర్య ఫ్యాన్స్ కు చేదువార్త.. బాలా సినిమా క్యాన్సిల్
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక గత కొన్నిరోజుల క్రితం సూర్య, డైరెక్టర్ బాలా కాంబోలో అచలుడు అనే సినిమా ప్రకటించిన విషయం కూడా విదితమే.
తాజావార్తలు
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
-
Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
-
Vivo S70: Visionox OLED డిస్ప్లే, 64MP కెమెరాతో Vivo S70 స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!