Shocking Add: ప్రస్తుతం కాలంలో ప్రమోషన్స్ అనేవి ఎంత ముఖ్యమో ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వసువు ధర రూపాయే కావొచ్చు.. కానీ అది మార్కెట్ లోకి అడుగుపెట్టి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలంటే లక్షల్లో ప్రమోషన్స్ చేయాలి.
Nandamuri Balakrishna: ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు మృత్యువాత పడడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లెజెండరీ నటులు ఒకరి తరువాత ఒకరు మృతి చెందడం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
Kushi Re Release Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ గురించి చెప్పాలంటే ఖుషి ముందు ఖుషి తరువాత అని చెప్పాలి. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ భక్తులుగా మారడానికి కారణం ఆ సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఖుషిలో పవన్ నటన, హావభావాలు, ఎమోషన్స్ ఒకటేమిటి టాలీవుడ్ లో పవన్ ను టాప్ హీరోగా నిలబెట్టిన సినిమా ఖుషి.
Naveen Polishetty: జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా నవీన్ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతోనే కాదు వరుస హిట్లతో కూడా బిజీగా మారిపోయాడు. ఇటీవలే హిట్ 2 తో హిట్ అందుకున్న శేష్ ప్రస్తుతం గూఢచారి 2 సినిమామీద ఫోకస్ పెడుతున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శేష్ ఒకడు.
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ గతేడాది చివర్లో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య నటిస్తున్న చిత్రం వీరాసింహారెడ్డి.
Ram Charan: టైటిల్ చూసి.. ఏదేదో ఉహించుకోకండి.. రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం చేయడం నిజమే.. కానీ అది బయట కాదు సినిమాలో. ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. RC15 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నాడు.
Nandamuri Balakrishna: సాధారణంగా ఇండస్ట్రీలో ఎప్పుడు కలవని కలయికలు కలిసినప్పుడు అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఇక తమ అభిమాన హీరోలిద్దరు ఒకే స్టేజిపై కనిపిస్తే అభిమానులకు పండుగే.
Jayaprada: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ నేటి ఉదయం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కైకాల మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.
Karate Kalyani: టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలే లేకుండా మహిళా హక్కుల కోసం కూడా ఆమె పోరాడుతూ ఉంటుంది.