Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై పవన్ కౌంటర్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక టాక్ షోకు వెళ్లిన సంగతి తెల్సిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 లో నేడు పవన్ సందడి చేశారు. బిగ్గెస్ట్ అండ్ క్రేజీ ఎపిసోడ్ గా ఈ షూట్ జరిగింది. ఇక ముందు నుంచి అనుకుంటున్నట్లే.. బాలయ్య చమత్కారానికి పవన్ పగలబడి నవ్వినట్లు తెలుస్తోంది. -
Allu Arjun: పుష్ప రాజ్ ను బిగి కౌగిలిలో బంధించిన ఈ అందగత్తె ఎవరో తెలుసా..?
Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. గతేడాది పుష్పతో వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన బన్నీ.. వచ్చే ఏడాది పుష్ప 2 తో మరోసారి టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నివలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. -
7/G Brundavan Colony: బ్రేకింగ్.. కల్ట్ క్లాసిక్ కు సీక్వెల్ ప్రకటించిన నిర్మాత.. ఈసారి హీరో ఎవరంటే.?
7/G Brundavan Colony: మేము వయసుకు వచ్చాం.. పరువానికి వచ్చాం.. ఈ ఇరవై ఏళ్లు అరే వ్యర్థం చేశాం అనే సాంగ్ వినపడగానే కుర్రాళ్ళు మా జీవితమే అని చెప్పేస్తారు. ఇక కన్నుల బాసలు తెలియవులే.. కన్నెల మనసులు ఎరుగవులే అనే సాంగ్ రాగానే బ్రేకప్ బ్యాచ్.. మేము పాడుకొనే సాంగ్ అని చెప్పేస్తారు. ఇక కలలు కనే కాలాలు.. కరిగిపోవు హృదయాలు అనగానే లేత లేత ప్రేమికుల విరహ భాద కనిపించేస్తోంది.. -
Shekar Master: బాలయ్య, చిరులో ఉన్న కామన్ క్వాలిటీ అదే..
Shekar Master: టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టర్. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు, తమిళ్ హీరోలు అని తేడా లేకుండా అందరికి ఊర మాస్ స్టెప్స్ ను నేర్పించి అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు ఒకేసారి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ను పట్టేసాడు శేఖర్ మాస్టర్. -
Rakul Preet Singh: రకుల్ ఇంట విషాదం.. 16 ఏళ్ల బంధం ముగిసిపోయిందంటూ పోస్ట్
Rakul Preet Singh: ప్రస్తుతం సమాజంలో మనుషులు.. పక్క మనుషుల మీదకంటే జంతువుల మీదనే ప్రేమను చూపిస్తున్నారు. అందులో కూడా తప్పు లేదు. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు..కానీ జంతువులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి. -
Ambati Rambabu: అన్నయ్య షో కి డుమ్మా బాలయ్య షో కి జమ్మ.. పవన్ పై అంబటి సెటైర్లు
Ambati Rambabu:ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పవన్ ఏది చేసినా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేయడం.. ఆ సెటైర్లకు పవన్ కౌంటర్లు వేయడం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. -
NTR: ఈ ఏడాది బెస్ట్ ఎలివేషన్ సీన్ అంటే ఇదే..
NTR: ఇంకో వారం రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలుకబోతున్నాం.. ఇక ఈ ఏడాదిలో జరిగిన అద్భుతాలు ఏవి..? మంచి సినిమాలు, చెత్త సినిమాలు.. కొత్త హీరోయిన్లు.. కొత్త హీరోలు.. బాలీవుడ్ కు వెళ్లిన హీరోలు.. అక్కడి నుంచి వలస వచ్చిన హీరోయిన్లు అంటూ ఫిల్మీ రివైండ్ లు మొదలయ్యాయి. -
Shiva Balaji: సింధూరం కోసం మొదటిసారి ఆ పని చేశాను
Shiva Balaji: టాలీవుడ్ నటుడు శివబాలాజీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. హీరోగానే కాకుండా నటుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక తాజాగా శివబాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సింధూరం. -
Waltair Veerayya: తరాలు చూడని,యుగాలు చూడని సమగ్ర శిఖరం వీడే.. వీరయ్య
Waltair Veerayya: మెగాస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాబీ దర్శకత్వంలో చిరు, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. -
Shocking Ad: బంపర్ ఆఫర్.. ఏ అమ్మాయితోనైనా సెక్స్.. కేవలం వెయ్యి రూపాయలకే
Shocking Add: ప్రస్తుతం కాలంలో ప్రమోషన్స్ అనేవి ఎంత ముఖ్యమో ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వసువు ధర రూపాయే కావొచ్చు.. కానీ అది మార్కెట్ లోకి అడుగుపెట్టి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలంటే లక్షల్లో ప్రమోషన్స్ చేయాలి.
తాజావార్తలు
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!