Roja Pantham
Author- NTV Telugu-
Puri Jagannadh: మరో బాంబ్ పేల్చిన పూరి.. ప్రేమికులు రెండు సార్లు అది చేసుకోండి
Puri Jagannadh: లైగర్ సినిమా తరువాత పూరి జగన్నాథ్ కొద్దిగా స్లో అయిన విషయం తెల్సిందే. వరుస వివాదాల మధ్య నలిగిపోయిన పూరి ఈ మధ్యనే కొద్దికొద్దిగా బయటకు వస్తున్నాడు. మళ్లీ అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. తనకు నచ్చిన విషయాలు, తన అనుభవాలను పూరి మ్యూజింగ్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటాడు. -
Comedian Ali: అమ్మా ఆలీ మామూలోడు కాదే .. పక్కింటి పాపతో ప్రేమాయణం బాగానే నడిపాడే
Comedian Ali: టాలీవుడ్ కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం ఆలీ ఒకపక్క నటుడిగా మరోపక్క రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఆలీ తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షోను పూర్తి చేశాడు. చివరి ఎపిసోడ్ లో సుమను హోస్ట్ గా పెట్టి ఆలీ తన మనోగతాన్ని చెప్పుకొచ్చాడు. -
Ram Charan: మెగా ఫ్యాన్స్ ను బెంబేలేత్తిస్తున్న న్యూస్.. చరణ్ కు నత్తా..?
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చరణ్- శంకర్ దర్శకత్వంలో RC15 చిత్రంలో నటిస్తున్నాడు. -
Akkineni Nagarjuna: బిగ్ బ్రేకింగ్.. అక్రమ నిర్మాణల కేసులో నాగార్జునకు నోటీసులు
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున మరో వివాదంలో చిక్కుకున్నాడు. గోవాలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నది గోవాలోని ఒక గ్రామానికి చెందిన సర్పంచ్ నాగ్ కు నోటీసులు పంపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. -
Bedurulanka 2012: 2012 యుగాంతం.. ప్రజలు ఈ పనులు చేశారా..?
Bedurulanka 2012: ఆర్ఎక్స్ 100 తరువాత కుర్ర హీరో కార్తికేయకు అంతటి విజయాన్ని అందించిన చిత్రం ఒక్కటి కూడా లేదు. అప్పటి నుంచి ఈ హీరో దండయాత్ర చేస్తూనే ఉన్నాడు కానీ విజయాన్ని మాత్రం అనుకోలేకపోతున్నాడు. -
NTR: ఎన్టీఆర్ కే ఆస్కార్..?
NTR: ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ఎన్టీఆర్.. రామ్ చరణ్, రాజమౌళి.. ఆస్కార్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే చర్చ జరుగుతోంది. -
Raviteja: రవితేజ నోటి దూల.. ఆ డైరెక్టర్ ను కల్లు తాగిన కోతి అంటూ
Raviteja: మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే యాక్టివ్ గా కనిపిస్తాడు. అయితే కొన్ని సార్లు ఆ యాక్టివ్ నెసే రవితేజను వివాదాల్లోకి నెడుతోంది అంటున్నారు అభిమానులు. -
Nayanthara: ప్రభాస్ కన్నా బాలయ్యే ఎక్కువ.. నయన్ సంచలన వ్యాఖ్యలు
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఒకపక్క వైవాహిక జీవితాన్ని, మరోపక్క మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తోంది. ఇక వీటితో పాటు తన కెరీర్ ను కూడా బిల్డ్ చేసుకొంటుంది. ప్రస్తుతం నయన్ నటించిన హర్రర్ థ్రిల్లర్ కనెక్ట్ సినిమా నేడు రిలీజై పాజిటివ్ టాక్ అందుకొంటుంది. -
Kantara: కాంతార సినిమాకు రిషబ్ పారితోషికం మరీ అంత తక్కువా..?
Kantara: కాంతార.. ఈ ఏడాది వచ్చిన టాప్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటి. కానంద హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు వసూళ్లు చేసింది. -
Varasudu: సోల్ ఆఫ్ వారసుడు.. ప్రతి తల్లికి అంకితమే
Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వరిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!