Astrology 2023: జాతకాలు, జ్యోతిష్యాలు ఉన్నాయో లేదో తెలియదు.. కానీ, పెద్దల నమ్మకం బట్టి వాటిని నమ్ముతూ ఉంటాం. అయితే సాధారణంగా నమ్మితే పర్లేదు కానీ.. మూఢ నమ్మకాలు మాత్రం పెట్టుకోకూడదు. ఇక ఈ ఏడాది ఎలా జరిగింది అనేది రివైండ్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది.
Trisha: ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా అంటూ తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో ఇప్పటికీ కొలువై కూర్చున్న బ్యూటీ త్రిష. సీనియర్, జూనియర్ అని లేకుండా అందరి హీరోల సరసన నటించి మెప్పించింది.
Tunisha Sharma Suicide Case: టీవీ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. ప్రియుడు షీజాన్ ఖాన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
Chiranjeevi: మెగాస్టార్..టాలీవుడ్ శిఖరం. ఆయన చేసిన పాత్రలు, స్టంట్లు, ప్రయోగాలు ఏ హీరో చేసి ఉండరు. ఇప్పటికి, ఈ ఏజ్ లో కూడా పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవ్వడంలో చిరును మించిన వారు లేరు.
Anchor Suma: యాంకర్ సుమ ఇటీవలే అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. తాను యాంకరింగ్ కు కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నట్లు ఒక షో ప్రోమో లోచెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమ లేని షోస్ ను, ఇంటర్వూస్ ను ఉహించుకోలేమంటూ చెప్పుకొచ్చారు.
Nandamuri Mokshagna: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఎట్టకేలకు NBK-PSPK కాంబో కుదిరిపోయింది. అసలు అవుతుందా లేదా అన్న అభిమానుల అనుమానాలు నిన్నటితో పటాపంచలు అయిపోయింది. మొట్ట మొదటిసారి నందమూరి బాలకృష్ణ షోకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వెళ్లారు.
Director Bobby: మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Nitya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. సడెన్ గా పసిబిడ్డను ఆడిస్తూ కనిపించింది. నిజంగా చేతిలో బిడ్డతో ఆమె ఈమధ్యనే బిడ్డకు జన్మనిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యనే నిత్యా వండర్ విమెన్ అనే సిరీస్ లో నటించిన విషయం విదితమే. అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతోంది.