Posani Krishna Murali: నేడు టాలీవుడ్ కు బ్లాక్ డే.. మరో లెజెండరీ నటుడిని టాలీవుడ్ కోల్పోయింది. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ నేడు అనారోగ్యంతో కన్నుమూశారు.
Anupama Parameswaran: టాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వరుస హిట్లు అందుకొని లక్కీ హీరోయిన్ గా మారింది. నిఖిల్ తో ఇప్పటికే కార్తీకేయ 2 లో నటించి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకునన్ అనుపమ ఇప్పుడు అదే హీరోతో 18 పేజీస్ లో నటించి మెప్పించింది.
Nikhil: కష్టం లేనిదే ఫలితం రాదు.. ఇప్పుడున్న స్టార్ హీరోలందరు ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించినవారే. అంత కష్టపడి సక్సెస్ ను అందుకున్నారు కాబట్టే వారు మిగతావారికి ఆదర్శంగా మారారు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఆస్కార్స్ లో ఎన్టీఆర్ పేరు ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారాడు. ఇక మరోపక్క భార్య ప్రెగ్నెంట్ కావడంతో చరణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపోతే మొదటి నుంచి చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొడుతుంటాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం బాగా కష్టపడుతున్నారు. జనసేన తరపున ఆయన ప్రచారం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఒకానొక సమయంలో కొంచెం మెతకగా కనిపించిన పవన్ ఈసారి రాజకీయ రంగును గట్టిగానే పులుముకున్నాడని తెలుస్తోంది.
Urfi Javed: బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాషన్ కే ఐకాన్ అన్నట్లు అమ్మడి డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఎవ్వరికైనా మతులు పోవాల్సిందే. ఒకసారి ఒంటినిండా పిన్నీసులను కప్పుకొని కనిపిస్తే.. ఇంకోసారి టేప్ కప్పుకొని కనిపిస్తుంటుంది.. మరొకసారి ఫోన్ లు.. అసలు ఒంటిమీద అమ్మడికి బట్టలు నిలవవు అంటే అతిశయోక్తి కాదు. ఛీఛీ ఇలా చేస్తున్నందుకు సిగ్గుగా లేదా అంటే.. దానికి ఈ బ్యూటీ చెప్పిన సమాధానం వింటే అవాక్కవ్వకుండా ఉండలేరు.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస షోలు చేస్తూ బిజీగా మారాడు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుధీర్ హీరోగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పటికే సుధీర్ నటించిన గాలోడు సినిమా మంచి టాక్ ను అందుకొని కలక్షన్స్ ను కూడా రాబట్టింది.
Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయంగాను ఈ సమయం పవన్ కు చాలా ముఖ్యం.
Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్ కుర్రకారును గిలిగింతలు పెడుతున్న హీరోయిన్ శ్రీలీల. దర్శకేంద్రుడి చేతుల మీదగా పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.