Throwback Memories: టాలీవుడ్ సినియర్ నిర్మాతల్లో కాట్రగడ్డ మురారి ఒకరు. అప్పట్లో పలు హిట్ సినిమాలు తీసిన ఆయన ఈ ఏడాదిలోనే మృతి చెందిన విషయం తెల్సిందే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి జీవితాలు అందరికి తెరిచిన పుస్తకమే అయినా అందులో కొన్ని పేజీలు ఎప్పటికీ సీక్రెట్ గానే ఉండిపోతాయి.
Sankrathi Movies: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త అల్లుళ్ళు, కోడిపందాలు, వంటలు, సినిమా ఇవేమి లేకుండా సంక్రాంతి నిండుగా ఉండదు వారికి.. అందుకే సినీ పరిశ్రమకు కూడా సంక్రాంతి అంటేనే అతి పెద్ద పండుగ. ఇక సీనియర్లు, జూనియర్లు సంక్రాంతి రేసులో ఉండాలని పోటీ పడుతూ ఉంటారు.
SriReddy: టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అనగానే పురుషుల్లో రాంగోపాల్ వర్మ వస్తే మహిళల్లో శ్రీరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఆమె సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను నడిరోడ్డుకీడ్చిన ఘనత శ్రీరెడ్డిది.
Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా దిల్ రాజు పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు సంక్రాంతికి తన సినిమా వారసుడు ను రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకానొక సమయంలో సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు ఉండడకూడదని రూల్ పెట్టిన ఆయనే ఈ సంక్రాంతికి ఒక డబ్బింగ్ సినిమాఎం కోసం ఎక్కువ థియేటర్లు కావాలని అడిగి నిర్మాతలకు ఆగ్రహం తెప్పించాడు.
Naga Rahavu: కన్నడ చిత్రసీమలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడు విష్ణువర్ధన్. ఆయన అసలు పేరు సంపత్ కుమార్. 1971లో 'వంశవృక్ష' చిత్రంలో తొలిసారి కుమార్ పేరుతో తెరపై కనిపించారు విష్ణువర్ధన్. ప్రముఖ కన్నడ దర్శకులు పుట్టన్న కణగల్ ఆయన పేరును విష్ణువర్ధన్ గా మార్చి, 'నాగరహావు' చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు.
Prevent Pregnancy: సాధారణంగా ఇండియాలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడే స్వేచ్ఛ లేదు. దాని గురించి మాట్లాడినా వారివైపు అదోలా చూస్తారు. అందుకే ఇండియాలో పాపులారిటీ ఎక్కువ.. శృంగారంలో దాపరికాలు ఉండకూడదు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య శృంగారం ఎప్పుడు ఎంతో స్వేచ్ఛగా ఇష్టంగా ఉండాలి.
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కోసం అంతకుముందు ఎవరు ఎంతగా వెయిట్ చేశారో తెలియదు కానీ.. ప్రభాస్, పవన్ ఈ షోకు గెస్టులుగా వస్తున్నారని తెలియడంతో మాత్రం అందరు ఈ షో కోసం ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు సమాజంలో జరిగే సమస్యలపై కూడా బండ్ల సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు.
Custody: ఈ ఏడాది అక్కినేని హీరోలకు అసలు కలిసిరాలేదనే చెప్పాలి. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్యకు అస్సలు కలిసి రాలేదు. ఎంతో గొప్పగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.