MissShettyMrPolishetty: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ పాడుకుంటున్నారు అనుష్క అభిమానులు. నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క వెండితెరపై కనిపించింది లేదు. బక్కగా ఉన్నా.. బొద్దుగా ఉన్నా స్వీటీ ఎప్పటికి స్వీటీనే.. ఇది ఆమె అభిమానుల మనసులో ఉన్న మాట.
సమాజంలో మహిళలను బతకనివ్వడం లేదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడవలేకపోతోంది. ప్రేమిస్తే పెద్దవాళ్ళు చంపేస్తున్నారు.. పెళ్లి చేసుకొంటే భర్త చంపేస్తున్నాడు.. ప్రేమించమని ప్రేమోన్మాదులు చంపేస్తున్నారు. ఇలా ఎక్కడా ఒక మహిళకు రక్షణ లేకుండా పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది ఆ అమ్మాయి కల.
Manchu Manoj: మంచు వారింట పెళ్లి సందడి మొదలైపోయింది. మంచు మోహన్ బాబు రెండో కుమారుడు, నటుడు మంచు మనోజ్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. గత కొన్నేళ్ల క్రితం మనోజ్..
Siddharth- aditi: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలు కొనితెచ్చుకోవడంలో ఈ హీరో తరువాతే ఎవరైనా..
Udaya Bhanu: ఇప్పుడు యాంకర్ అనగానే ఎంతోమంది పేర్లు చదివేస్తారు.. కానీ, ఒకప్పుడు యాంకర్ అంటే ఒకే ఒక్క పేరు వినిపించేది .. అదే ఉదయ భాను. చారడేసి కళ్ళు.. ఆరడుగుల అందాల బొమ్మ. చూడగానే అబ్బా అనిపించే అందమైన నగుమోము.. ఒకప్పుడు టీవీ పెడితే ఆమె తప్ప మరెవ్వరు కనిపించేవారు కాదు.
Naveen Polishetty:ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన గురించి మాట్లాడేలా చేసాడు. ఇక జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేశాడు. ఈ రెండు సినిమాలతో వరుస సినిమా అవకాశాలు అందుకోవడమే కాకుండా స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తున్న నవీన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.
Upasana Konidela:మెగా కోడలిగా ఉపాసన కొణిదెలకు ఉన్న మంచి గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క ఇంటిని, ఇంకోపక్క అపోలోని సమర్థవంతంగా నడిపిస్తూ మెగా కోడలు అనిపించుకుంటుంది. ఒకప్పుడు ఆమె లుక్స్ ను ట్రోల్ చేసినవారే.. ఇప్పుడు ఆమె వ్యక్తిత్వాన్నకి చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. ఇక పదేళ్ల తరువాత చరణ్- ఉపాసన తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.