Sreeleela:హీరోయిన్లు.. ఎప్పుడు ఎవరి దశ తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. కొంతమంది హీరోయిన్లకు కొన్ని సినిమాలు చేసిన తర్వాత స్టార్ డమ్ అందుకుంటారు. ఇంకొంతమంది మొదటి సినిమాతోనే అందుకుంటారు. ఇక తాజాగా ముద్దుగుమ్మ శ్రీలీల రెండో కోవలోకి వస్తోంది.
Suriya- Jyothika: కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట పెళ్లి అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు వేరు కాపురం పెట్టలేదు. ఉమ్మడి కుటుంబాలానే అందరూ కలిసి ఉన్నారు. అయితే తాజాగా సూర్య- జ్యోతిక కుటుంబం.. వేరుపడినట్లు వార్తలు వస్తున్నాయి.
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అయితే అందుకున్నది కానీ అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ లో కనిపించి మెప్పించింది. ఇక అఖండ సినిమా ద్వారా అమ్మడికి మరో అవకాశం వచ్చింది.
Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల.. అచ్చ తెలుగందం. అయితే తెలుగువారికి పరిచయమవ్వడానికే కొద్దిగా లేట్ అయ్యింది. మొదట బాలీవుడ్ లో అడుగుపెట్టి.. గూఢచారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Sathvik Suicide:జీవితం ఎంతో విలువైనది. ఒక తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తోంది. అల్లారుముద్దుగా ఆ బిడ్డను పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిని చేయాలనీ ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఒక వయసు వచ్చాకా .. వయసు ప్రభావం వలన చెడు తిరుగుళ్లకు అలవాటు పడి ఎక్కడ జీవితం నాశనం చేసుకుంటాడేమో అని కసురుకుంటారు..
Naveen Case: సమాజంలో ప్రేమ అనే పేరుతో జరిగే దారుణాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా ప్రేమ అనే పేరును అడ్డుపెట్టుకొని పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ తమది నిజమైన ప్రేమ అంటూ చెప్పుకొస్తున్నారు కొంతమంది. ఆ మైకంలో చేయరాని తప్పులు చేసి చిన్న వయసులోనే జైలు పాలు అవుతున్నారు.