Ananya Pandey: అనన్య పాండే.. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ. విజయ్ దేవరకొండ సరసన నటించింది కానీ మెప్పించలేకపోయింది. అమ్మడి నటన చూసి కుర్రకారు బెంబేలెత్తిపోయారు. ఓవర్ యాక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉందే అంటూ చెప్పుకొచ్చారు.
Naga Chaitanya: టైటిల్ చూసి.. ఏంటి నిజమా.. చై ఇంకో పెళ్లి చేసుకున్నాడా..? ఏంటి అని ఆశ్చర్యపోకండి. నాగచైతన్య ఒక ఇంటివాడయ్యాడు అంటే.. కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాడు.విషయం ఏంటంటే.. చై- సామ్ పెళ్లి తరవాత ఒక ప్లాట్ ను తమ టేస్ట్ కు తగ్గట్టు కొనుగోలు చేసుకొని అన్ని సమకూర్చున్నారు.
Custody Teaser: అక్కినేని నాగచైతన్య.. లవ్ స్టోరీ సినిమా తరువాత ఒక మంచి హిట్ అందుకున్నది లేదు. ఒకటి రెండు సినిమాలు చేసినా అవి పరాజయాన్ని అందుకున్నాయి. దీంతో చై ఈసారి మంచి హిట్ కొట్టాలని గట్టి పట్టుదల మీద ఉన్నాడు.
MM.Keeravani: దేశం మొత్తం గర్వించదగేలా ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చారు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. నాటు నాటు సాంగ్ రాసిన చంద్రబోస్.. సంగీతం అందించిన కీరవాణికి ఆస్కార్ అవార్డులు లభించాయి.
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తన సినిమా ప్రమోషన్స్ లో నాని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం.
Crime News: సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. బయటకు వెళితే.. ఆకలితో చూసే చూపులు ఎన్నో.. ఎవడు.. ఎటునుంచి వచ్చి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడతాడో తెలియదు. ఇంట్లో ఉంటే.. సొంత రక్త సంబంధమే..
Rana Naidu: దగ్గుబాటి వారసులు వెంకటేష్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. నేటి ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే.