Virat Kohli: నాటు నాటు సాంగ్.. ఆస్కార్ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఇండియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్ నే వినిపిస్తోంది. పండుగ అయినా ఫంక్షన్ అయినా ఈవెంట్ అయినా సంతోషంలో ఉన్నా ప్రతి భారతీయుడు నాటు నాటు సాంగ్ కు స్టెప్స్ వేస్తున్నాడు అంటే అతిశయోక్తి కాదు.
Nani: ఒక సినిమా హిట్ అవ్వాలంటే.. సినిమా తీయడం ముఖ్యం కాదు.. దాన్ని ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్లాలి. ప్రమోషన్స్ లో పీక్స్ చూపించాలి. ఎక్కడ చూసిన.. ఆ సినిమా పేరే వినిపించాలి. అప్పుడే ఆ సినిమాపై ఆడియెన్స్ కు ఒక ఇంప్రెషన్ వస్తుంది.
SSMB29:ఒక సినిమా మొదలవ్వకముందే రికార్డులు సృష్టిస్తుంది అంటే.. అది ఖచ్చితంగా SSMB29 నే అని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై మహేష్ అభిమానులే కాదు..
Rana Daggubati: సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న నటుల కుటుంబంలోని వారసులు చిన్నతనం నుంచి ఆ ఇండస్ట్రీని చూస్తూనే పెరుగుతారు. అందుకే వారికి అందులోనే ఉండాలన్న కోరిక ఉంటుంది.
Chandrika Ravi: మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే అంటూ బాలయ్య సరసన ఆడిపాడిన హాట్ బ్యూటీ చంద్రిక రవి. ఒక్క సాంగ్ తో అమ్మడు టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది. మోడల్ కమ్ నటి అయిన చంద్రిక .. ఆస్ట్రేలియన్ ఇండియన్.
Srinidhi Shetty: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమా తరువాత విక్రమ్ సరసన కోబ్రాలో నటించిన ఈ భామ ఈ మధ్య సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ అమ్మడు తీసుకున్నదో.. లేక వచ్చిందో తెలియదు.
Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమా దగ్గర నుంచి మొదలైన వీరి ప్రేమ ప్రయాణం.. పెళ్లితో ముగుస్తోంది అని ఎదురుచూస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక షూట్ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ.. నరేష్.. మా పెళ్లి జరిగింది ఆశీర్వదించండి అంటూ షేర్ చేశాడు.