Roja Pantham
Author- NTV Telugu-
Ram Charan: ప్రధాని మోడీతో చరణ్.. ఇది కదా మనకు కావాల్సిన మూమెంట్
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం, అందుకోసం వెళ్లిన చరణ్ పైనే హాలీవుడ్ కన్ను ఉండడం తెలిసిందే. -
Nani: దసరాను కెజిఎఫ్ తో పోల్చినవారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాని
Nani: న్యాచురల్ స్టార్ నాని.. కొత్త డైరెక్టర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హిట్ కొట్టడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. ఇక దసరా సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు శ్రీకాంత్ ఓడేల. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. -
Ravanasura: ‘ఇడియట్’ రవితేజ గుర్తొచ్చాడు బ్రో..
Ravanasura: మాస్ మహారాజా రవితేజ వరుసగా రెండు హిట్లు అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. వాల్తేరు వీరయ్య, ధమాకా రెండు మాస్ హిట్లు.. ఇక ఇదే జోరుతో తన తదుపరి సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. అదే రావణాసుర. -
Pawan Kalyan: లీకులు షురూ.. దేవుడిగా పవన్ లుక్ వైరల్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ హిట్ సినిమా వినోదాయ సీతాం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నటుడు, దర్శకుడు అయిన సముతిర ఖని తెరకెక్కిస్తున్నాడు. -
Ram Gopal Varma: తినండి.. తాగండి.. సెX చేయండి.. విద్యార్థులకు ఆర్జీవీ పాఠాలు
Ram Gopal Varma: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న.. ఆయనకు ఏది అనిపిస్తే అది చెప్తాడు. ఏది అనిపిస్తే అది చేస్తాడు. ట్విట్టర్ లోనే కాదు మైక్ ముందు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంలో వర్మ దిట్ట. -
PVT04: అప్పుడు కోలీవుడ్ హీరో.. ఇప్పుడు మాలీవుడ్ హీరో.. బావుందయ్యా వైష్ణవ్
PVT04: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయయ్యాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో కుర్ర హీరోకు తీరుగులేదు అనుకున్నారు. -
NTR: అందరి కంటే ముందే వచ్చేసిన ఎన్టీఆర్.. కారణం అదేనా..?
NTR: ఆస్కార్ వేడుక ముగిసింది. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్.. అనుకున్నట్టుగానే ఆస్కార్ ను ముద్దాడింది. ఇండియా పేరు ప్రపంచమంతా మారుమ్రోగేలా చేసిన చిత్ర బృందానికి ప్రతి భారతీయుడు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తం అమెరికాలోనే ఆస్కార్ పార్టీ చేసుకుంటున్నారు. -
Pawan Kalyan: ఒక్కరోజుకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన ఒకపక్క సినిమాలు ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ గా ఆయన రేంజ్ వేరు. ఒక్క సినిమా తీస్తే కోట్లు వస్తాయి. అయినా అలాంటి లగ్జరీ లైఫ్ వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. -
Samantha: శాకుంతలం ప్రమోషన్స్ మొదలుపెట్టిన సమంత
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యనే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడింది. ఇక యశోద సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఏడాది శాకుంతలం చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది. -
Nivetha Pethuraj: రెడ్ డ్రెస్ లో నివేతా.. భలే ఉందే
తాజావార్తలు
-
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
-
CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
-
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!