Raashi Khanna:ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైంది రాశీ ఖన్నా. ముద్దుగా బొద్దుగా కుర్రాళ్ళ గుండెలను గిచ్చేసింది. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి ఛాన్సులే వచ్చాయి కానీ.. విజయాలు మాత్రం రాలేదు. టాలీవుడ్, కోలీవుడ్ అంటూతిరుగుతూ వచ్చిన సినిమా అవకాశాన్ని చేజార్చుకోకుండా ట్రై చేస్తూనే వచ్చింది.
Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలను సైతం అందుకుంటుంది.
Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తూ ఉంటుంది. ఇకసినిమాల్లోఎంతో పద్దతిగా కనిపించే ఆమె బయట అంతే హాట్ లుక్ లో దర్శనమిస్తూ ఉంటుంది.
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఎంతోమంది హీరోల పక్కన జాన్వీ పేరు నానుతూ వచ్చింది. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా అందరి పేర్ల తరువాత ఎట్టకేలకు ఎన్టీఆర్ తో చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Crime News: రోజురోజుకు సమాజంలో మనిషి మైండ్ ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. ఎప్పుడు ఎవరు..ఎలా చంపేస్తారో అని భయం మొదలయ్యింది. వివాహేతర సంబంధాల వలన భార్యాభర్తలు.. డబ్బు కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు చంపుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.
Namratha: సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలిసినవి రెండే రెండు. ఒకటి సినిమా.. రెండు కుటుంబం. షూటింగ్స్, వెకేషన్స్.. ఇవి తప్ప మహేష్ కు బయట వ్యాపకాలు ఏమి లేవు. ఏడాదిలో ఖచ్చితంగా నాలుగుసార్లు అయినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్లకపోతే ఆయనకు ఏడాది గడిచినట్టే అనిపించదు.
Ajith: సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్లు సృష్టించడం సాధారణమే. అందులో నిజం ఉన్నా.. లేకున్నా.. బయటివారికి మాత్రం నిజమే అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా అది ఇంకొంచెం ఎక్కువ అయ్యింది.