Chandrika Ravi: మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే అంటూ బాలయ్య సరసన ఆడిపాడిన హాట్ బ్యూటీ చంద్రిక రవి. ఒక్క సాంగ్ తో అమ్మడు టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది. మోడల్ కమ్ నటి అయిన చంద్రిక .. ఆస్ట్రేలియన్ ఇండియన్. ఇక వీరసింహారెడ్డి తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి అంట. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ లో చంద్రిక చేస్తున్నట్లు టాక్. ఇక అమ్మడి సోషల్ మీడియా చూస్తే షాక్ అవ్వడం ఖాయం. ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఆ రేంజ్ లో ఉంటుంది మరి. బికినీలతో బీచ్ ఒడ్డున తిరగడం చంద్రికకు సరదా అని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వెకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. బీచ్ లో బికినీలో తన అందాలను ఏకరువు పెట్టింది.
Srinidhi Shetty: ‘కెజిఎఫ్’ సెట్ లో యష్ నన్ను వేధించాడు.. పచ్చి అబద్దం
బీచ్ ఒడ్డున బికినీ వేసుకొని కొబ్బరి చెట్టుకు నిలబడి వాటర్ తాగుతూ ఫొటోకు పోజు ఇచ్చిండు. అయితే ఆ వాటర్ బాటిల్.. బీర్ బాటిల్లా ఉండడంతో అమ్మడు బీర్ కొడుతున్నావా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అమ్మడి అందానికి అయితే కుర్రకారు ఫిదా కావడం ఖాయమని చెప్పాలి. పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్ తో చంద్రిక అందాలతో అదరకొట్టేస్తోంది. ఇకపోతే చంద్రిక అందాలు ఆరబోసి అవకాశాలను అందుకుంటుంది అని చాలామంది చెప్పుకొస్తున్నారు. అయితే ఆమె ఒక మోడల్ అని, ఇలాంటి ఫోటోషూట్స్ ఆమె చాలానే చేసిందని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు తెలుగులో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తుందేమో చూడాలి.