NTR: నందమూరి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తాత పేరును నిలబెడుతూ నందమూరి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నాడు.
Allu Arjun: టాలీవుడ్ రోజురోజుకు తన ఖ్యాతిని పెంచుకుంటూ వెళ్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు.. తెలుగు సినిమాల్లో కనిపిస్తే గొప్పగా ఫీల్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు తెలుగు హీరోలు బాలీవుడ్ సినిమాలో గెస్ట్ పాత్రలో చేయమని వారే అడుగుతున్నారు.
Niharika Konidela: చిత్ర పరిశ్రమలో నటుల వ్యక్తిగత జీవితాలు చాలా గందరగోళంగా ఉంటాయి. ఎంత త్వరగా ప్రేమిస్తారో.. అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుంటారు. ఇక ఎప్పుడు.. ఎవరు పెళ్లి చేసుకుంటారో.. ఎందుకు విడాకులు తీసుకుంటారో కూడా తెలియదు.
Venkat Prabhu: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో చై సరసన కృతి శెట్టి నటిస్తోంది.
NTR: మేము మేము బాగానే ఉంటాం.. మీరే మారాలి అని ఒక స్టేజిపై మహేష్ బాబు చెప్పిన మాటలు గుర్తున్నాయా. హీరోలు హీరోలు అందరూ బాగానే కలిసిమెలిసి ఉంటారు. వారి పేర్లు చెప్పుకొని అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ ట్విట్టర్ వార్ లు మరింత ఎక్కువ అయ్యాయి.
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలేస్తోందని చెప్పొచ్చు. స్టార్ హీరోల సరసన అమ్మడే బెస్ట్ ఛాయిస్ గా మారింది. ఇక ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో కృతి సీతగా నటిస్తున్న విషయం తెల్సిందే.
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బద్రి సినిమా సమయంలో ప్రేమించుకొని.. లివింగ్ రిలేషన్ లో ఉండి ఒక బిడ్డకు జన్మనిచ్చికా పెళ్లి చేసుకున్నారు. ఆ బిడ్డనే అకీరా నందన్.