Anchor Suma: యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలు అనగానే అందరు స్టార్ హీరోస్ వైపు చూపిస్తారు.. కానీ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనగానే స్టార్లే సుమ వైపు చూస్తారు.
Celina Jaitley: సెలీనా జైట్లీ.. బాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. తెలుగులో కూడా అమ్మడు సుపరిచితమే. మన మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నటించిన సూర్యం సినిమాలో సెలీనానే హీరోయిన్. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయేసరికి అమ్మడు మళ్లీ తెలుగువైపు కన్నెత్తి చూడలేదు..
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గబ్బర్ సింగ్ తో పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన భార్య ఉపాసనకు పెట్స్ అంటే ప్రాణమని అందరికి తెల్సిందే. చరణ్ కు అయితే మరీ ఇష్టం చిన్నతనం నుంచి కూడా చరణ్ పెట్స్ ను పెంచుతూనే ఉన్నాడు. మగధీర సమయంలో వాడిన కాజల్ అనే గుర్రాన్ని ఎంతో ఇష్టంగా పెంచాడు.
Allu Arha: ఇత్తు ఒకటి అయితే చెట్టు ఒక్కటి అవుతుందా..? అనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం అల్లు అర్హ విషయంలో ఈ సామెత నిజమైంది. తండ్రి నటన ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Vetrimaaran: ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ఒకరు. ఆయన కథలో ఒక నిజం ఉంటుంది. ఆయన తెరకెక్కించే చిత్రాల్లో ఒక నిజాయితీ, హీరో పాత్రల్లో ఒక రియాలిటీ ఉంటుంది.
Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కోసం సినిమాలను కూడా వదిలేసి.. అతడిని, పిల్లలను, ఘట్టమనేని కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపిస్తుంది.